Breaking News
Home / Other news

Other news

జనతాగ్యారేజ్ లో దళపతి సినిమా టెక్నిక్‌ని వాడుతున్నారు

ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా జనతా గ్యారేజ్‌ పైన డిస్కషన్స్ మామూలుగా లేవు. రోజుకో కొత్త న్యూస్ పుట్టుకొస్తొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా డిస్కషన్స్‌లో ఉన్న సినిమా జనతా గ్యారేజే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో గాసిప్ బయటకు వచ్చింది. మణిరత్నం సినిమా దళపతికి జనతాగ్యారేజ్ కి  పోలికలు తెస్తున్నారు. కథ పరంగా కాదు కానీ ఆ సినిమాకు ...

Read More »

బాహుబలి 2 జనవరిలో ట్రైల‌ర్ రిలీస్

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి సినిమాకు కంటిన్యూగా వ‌స్తోన్న బాహుబ‌లి-2 కోసం ఇప్పుడు ఇండియాతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఇండియ‌న్ సినిమా అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అంద‌రికి ఓప్రశ్న‌కు ఆన్స‌ర్ కోసం చాలా టెన్ష‌న్‌గా ఉంది. ఆ ప్ర‌శ్నే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు…? ఈ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ మ‌న‌కు బాహుబలి 2లోనే దొరుకుతుంది. ఎందరో మ‌దిని తొల‌చి వేసే ఈ షాకింగ్ ...

Read More »

ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్ష్స చేసిన పవర్ స్టార్

సద్దర్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత చాల సమయం తీసుకొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాన నెక్స్ట్ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో తెలియదు. కనీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్  కొత్త సినిమా పట్టాలెక్కేసింది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్  షూటింగ్ లో పాల్గొనకపోయినా.. త్వరలోనే యూనిట్ తో జాయిన్ అవుతాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా ...

Read More »

ఎవరు చేయని సాహసం చేస్తున్న ఎన్టీఆర్

టాలీవుడ్  ఇండస్ట్రీలో  ఇటీవ‌ల రోటీన్ సినిమాల మూస‌లో కొట్టుకుపోతోంది. అన్ని కామెడీ, ఫ్యామిలీ, ల‌వ్, ఫ్యాక్ష‌న్‌, యాక్ష‌న్ సినిమాలే వ‌స్తున్నాయి. సూర్య 24 సినిమా లాంటి కొత్త స‌బ్జెక్ట్‌తో ఇక్క‌డ సినిమాలు రావ‌డం లేదు. చిన్న హీరోలే డిఫ‌రెంట్ సినిమాలు తీయ‌డం లేదు. ఇక క‌మ‌ర్షియ‌ల్ చ‌ట్రంలో ఇరుక్కుపోయిన స్టార్ హీరోలు అస్స‌లు క‌మ‌ర్షియ‌ల్ ప‌రిధి దాట‌డం లేదు. అయితే ఇప్పుడిప్పుడే ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు అనుగుణంగా పెద్ద హీరోలు కొత్త ...

Read More »

జనతగ్యారేజ్ కి భారతబంద్ ఎఫెక్ట్

ఎన్టీఆర్  నటిస్తున్న లేటెస్ట్ మూవీ జనతగ్యారేజ్ , ఈ సినిమా ఆడియో ఈ నెల 12న సినిమా సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే జనతా గ్యారేజ్ టీజర్ కు యూట్యూబ్ లో ఏకంగా 51 లక్షల వ్యూస్ వచ్చాయి. ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోంది. ముందుగా ఆగస్టు 12న ...

Read More »

చిరంజీవి సారసన దీపిక

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ఇండస్ట్రీని అని అభిమానులు  గర్వంగా చెప్పుకుంటారు. అయితే దాదాపుగా ఎన్టీఆర్, నాగేశ్వర రావు తరువాత అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోగా చిరంజీవి  కి మంచి పేరు అయితే వచ్చింది. అదే క్రమంలో 10ఏళ్ల ముందు అంటే ఆయన శంకర్ దాదా జిందాబాద్ తీసిన తరువాత ఏమయిందో ఏమో కానీ, సడన్ గా పార్టీ పెట్టేసి, ప్రజల్లోకి వచ్చేసి, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోలేక ...

Read More »

జనత గ్యారేజ్ సినిమా పై కన్నేసిన విజయ్

మిర్చి, శ్రీమంతుడు సినిమాల హిట్ తో మంచి జోష్ మీద ఉన్న కొరటాల శివ దర్శకత్వం వ‌హిస్తున్న ‘జనతా గ్యారేజ్’ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే కొరటాల శివ దర్శకత్వం వహించినా రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ మూడో సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే, ఈ సినిమాలో ఇప్పటివరకు తన కెరీర్ లో చేయని పాత్రను ...

Read More »

బాలీవుడ్ లో ఎన్టీఆర్ కి క్రీజ్ ఓ రేంజ్ లో ఉంది

టాలీవుడ్ ఎన్టీఆర్ వ‌రుస ప్లాపుల త‌ర్వాత టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో న‌టిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో టాలీవుడ్ రికార్డుల‌పై క‌న్నేశాడు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే రిలీజ్ అయిన జనతగ్యారేజ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌,టీజర్ కు ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదే టైంలో బాలీవుడ్‌లో సైతం ఎన్టీఆర్ సినిమాల‌కు బాగా ...

Read More »

18 కోట్ల‌ల తెలుగు రైట్స్ దక్కించుకొన్నసింగం-3

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘనవిజయాలు సాధించ‌డంతో సింగం-3 సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ చిత్రం తెలుగు హక్కులకు భారీ పోటీ నెలకొంది. అయితే ఈ చిత్రం తెలుగు హక్కులను భారీ పోటీ మ‌ధ్య ప్రముఖ నిర్మాత సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ ప్యాన్సీ ...

Read More »

ఇంటర్నేషనల్ ఇష్యూని టచ్ చేస్తువస్తున్న జనతగ్యారేజ్ స్టొరీ

జనతగ్యారేజ్ స్టొరీ పైన బోలెడన్ని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. శ్రీమంతుడు సినిమాలో గ్రామాల దత్తత అనే మంచి పాయింట్‌ని డిస్కస్ చేసిన కొరటాల ఈ సారి జనతాగ్యారేజ్‌లో ఓ ఇంటర్నేషనల్ ఇష్యూని టచ్ చేశాడట. ప్రపంచం మొత్తం కూడా చర్చిస్తున్న పర్యావరణానికి సంబంధించిన ఇష్యూ గురించి డిస్కస్ చేశాడట. ఎన్టీఆర్, మోహన్‌లాల్, సాయికుమార్, ఉన్ని ముకుందన్ మధ్య ఫ్యామిలీ రిలేషన్స్ నేపథ్యంలో స్టొరీ ...

Read More »
error: Content is protected !!