Breaking News

గ్రాండ్ పార్టీ ఇచ్చిన ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. గతేడాది ఇదేరోజున విడుదలైన ఈ సినిమా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభాస్ ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ టీమ్‌తో పాటు, తన మిత్రులు, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రభాస్ ఈ పార్టీని ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ‘బాహుబలి’కి ...

Read More »

టీజర్ తోనే స్టొరీ లైన్ చెప్పేసాడు కొరటాల శివ

టీజర్ కట్ చేయడం కత్తిమీద సాములాంటి వ్యవహారమే. రెండున్నర గంటల సినిమాలో ఎక్కడ ఏది కట్ చేసి ప్రేక్షకుల్ని టీజ్ చేయాలో ఎలా ఆసక్తికి గురిచేయాలో దర్శకులకు అంత తొందరగా అంతు చిక్కదు. అందుకే  కొద్దిమంది దర్శకులు ఏదో కట్ చేశాం విడుదల చేశాం అన్నట్టు టీజర్ ని మొక్కుబడిలా చూపించేస్తుంటారు.  కానీ కొరటాల శివ మాత్రం ఆ విషయంలో భలే చాకచక్యం ప్రదర్శిస్తుంటాడు. కేవలం కొన్ని సెకన్ల నిడివితో ...

Read More »

తెర పై చూసిన కధ కాకుండా శ్రీకాంత్ అడ్డాల వేరే కధని వినిపించాడట

‘శ్రీమంతుడు’ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎటువంటి సినిమా చేద్దామా అని అనుకుంటున్న సమయంలో శ్రీకాంత్ అడ్డాల మహేష్ ని కలిసి బ్రహ్మోత్సవం సినిమా కధ వినిపించాడట. అయితే మనం తెర పై చూసిన కధ కాకుండా శ్రీకాంత్ అడ్డాల వేరే కధని వినిపించాడట. ఆ కధ ఏంటంటే.. మహేష్ బాబు తండ్రి సత్యరాజ్ కి ముగ్గురు చెల్లెల్లు, ఒకానొక సమయంలో ఆ ...

Read More »

ఎన్టీఆర్ వల్ల నిర్మాతలో పండగ చెసుకుటున్నారు

నిర్మాతలు ఏరి కోరి క్రేజీ కాంబినేషన్లను సెట్ చేసేది అందుకే మరి. ఓ సినిమాకు కాంబినేషన్ క్రేజ్ ఉంటే నిర్మాత చేతి నుంచి పైసా పెట్టాల్సిన పని ఉండదు. ఫైనాన్షియర్ల దగ్గర కూడా భారీ వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరమూ ఉండదు. డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే అడ్వాన్సులతోనే సినిమా తీసేయొచ్చు. రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ తో కాలర్ ఎగరేయొచ్చు. తొలి సినిమా ‘శ్రీమంతుడు’ టాలీవుడ్లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ...

Read More »

‘కథలో రాజకుమారి’ ఫస్టులుక్

‘కథలో రాజకుమారి’..నారా రోహిత్ కొత్త సినిమా టైటిల్. ఈ టైటిల్ చందమామ పుస్తకంలోని కథలను గుర్తుచేసింది. సినిమాకు ఈ పేరు పెట్టడంపై చిత్రబృందాన్ని అంతా అభినందించారు. టైటిల్‌లానే..తమ చిత్రమూ ఆద్యంతం ఆసక్తిగా ఉంటుందని దర్శక-నిర్మాతలు తెలిపారు. బలమైన కథ-కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని అంటున్నారు. నారా రోహిత్ జంటగా నమితా ప్రమోద్ నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. శ్రీనివాస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి మహేశ్ సూరపనేని దర్శకత్వం ...

Read More »

ఇండస్ట్రీ చూపు మొత్తం జనతగ్యారేజ్ టీజర్ ఫై నే

ఎన్టీఆర్,కొరిటల శివ దర్సకత్వం లో వస్తున్న చిత్రం “జనతాగ్యారేజ్” సినిమా అసలు ఈ సినిమా ప్రారంభించక ముందునుంచే ఈ సినిమా ఫై భారీ అంచనలు ఉన్నాయి.అలాగే ఈ సినిమా టీజర్ కోసం కూడా ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచుస్తున్నారు. ఇంతవరకు ఎలాంటి సీని ప్రేమికుడైవా సరే సినిమా కోసమే వేచి చూసేవాడు.కానీ ఇప్పుడు ఒక్క ఎన్టీఆర్  అభిమానులు మాత్రం ఇప్పుడు సినిమా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు అంటే అర్థం ...

Read More »

సీనియర్ ఎన్టీఆర్ లాగా డైలాగ్ చెప్పడం అంత ఈజీ కాదు అంటున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనత గ్యారజ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంతా, నిత్యామీనన్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తన డాన్సులు , ఫైట్ లు, భారి డైలాగ్ల తో ప్రేక్షకులను అలరిస్తాడు ఎన్టీఆర్. ఇక లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు చెప్పిన డైలాగ్ లను ఎన్టీఆర్ చెబుతుంటే ప్రేక్షకుల నుండి వచ్చే ...

Read More »

డబ్బింగ్ సినిమా తో చుక్కలు చూపిస్తున్న తమిళ్ స్టార్స్

టాలీవుడ్‌లో ఏటా 150-180 సినిమాలు విడుదలవుతుంటే, దాదాపు సగభాగం డబ్బింగ్‌లదే హవా! అగ్ర హీరోల సినిమాలు 10కి మించడం లేదు. తెలుగు హీరోలు కూడా ఇతర మార్కెట్‌లపై కన్నువేయడంతో తమిళంలో చాలామంది మంచి విజయాలే సాధిస్తున్నారు. మలయాళంలోనైతే అల్లు అర్జున్‌దే స్టార్‌డమ్. ప్రస్తుతం ఈ మార్కెట్‌పై మోహన్‌లాల్‌తో కలసి జూ.ఎన్టీఆర్ కన్నేశాడు. బాలీవుడ్‌లో తెలుగు హిట్స్ రీమేక్‌లుగా రావడంతోపాటు డబ్బింగ్‌ల జోరుకూడా పెరిగింది. ‘ఈగ’ బాలీవుడ్ మార్కెట్‌తో అవాక్కైన రాజవౌళి, ...

Read More »

ఎన్టీఆర్ ఫాన్స్ కి తారక్ మంత్రం

ఎన్టీఆర్ ఏ హీరోకి సాధ్యంకాని ఒక క్రేజీ రికార్డ్‌ని సొంతం చేసుకోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అయితే ఈరికార్డును ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరో కోసం క్రియేట్ చేసారు. తమ అభిమాన హీరో తమ పై చూపిన ప్రేమకు కృతజ్ఞతగా ఈరికార్డును ఎన్టీఆర్ ఖాతాలోకి తెచ్చి పెట్టారు. ఇక ఈన్యూస్ వివరాలలోకి వెళ్ళితే  ఎన్టీఆర్ మధ్య తన ఫ్యాన్స్ ని కలవడానికి వారితో ఎక్కువ ...

Read More »

చివరి దశకు చేరుకున్న బాబు బంగారం

విక్టరీ వెంకటేష్,మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా బాబు బంగారం.. వెంకీ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. జూలై 4 నుంద్ 8 వరకు జరిగే పాట షూట్ తో సినిమా మొత్తం కంప్లీట్ అవుతుందట. మారుతి సినిమా అంటే అందులో కామెడీ పుష్కలంగా ఉంటుంది. అయితే మారుతికి వెంకటేష్ తోడైన ఈ బాబు బంగారం సిని ప్రియులకు మంచి ఎంటర్టైన్ ...

Read More »
error: Content is protected !!