Breaking News

2015లో బాహుబలి ,2016లో జనతగ్యారేజ్

కొన్ని సినిమాలో స్టార్ట్ అయిన తర్వాత ఉహించని విధంగా భారీ అంచనాలతో  స్టార్ట్ అయిన సినిమాలో  సెట్స్ ఫైనే సూపర్ హిట్ సినిమా అవుతుంది అన్ని నమ్మకం తో ఉంటారు. అలాంటి సినిమాలో 2015  లో వచ్చిన బాహుబలి సినిమా సెట్స్ పైనే ఉండగానే  సినిమాకు  ఎక్కడ లేనివిధంగా భారీ అంచనాలు ఏర్పండి,సినిమా రిలీస్ అయిన తరుహత 2015 బిగ్గెస్ట్ హిట్ సినిమాగా రికార్డు క్రియాట్ చేసింది. మళ్ళీ 2016లో ...

Read More »

బాహుబలి కోసం రోబో 2.0 మూవీ వాయిదా

రజినీకాంత్- శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న రోబో సీక్వెల్ 2.0. మొన్నీ మధ్యే 50శాతం షూటింగ్ పూర్తయిందంటూ.. దర్శకుడు శంకర్ ఓ అప్ డేట్ కూడా పెట్టాడు. మరో 3 నెలల్లో మిగిలిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తయిపోతుందని తెలుస్తోంది. శరవేగంగా టాకీ పార్ట్ తో పాటు పాటలను పూర్తి చేసేసి గ్రాఫిక్ వర్క్ లోకి దిగాలన్నది శంకర్ ఐడియా. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడీ సినిమా ...

Read More »

రికార్డులు క్రియేట్ చెయ్యాలి అంటే ఎన్టీఆర్ తర్వాతే

రికార్డులు క్రియేట్ చేయడం ఎన్టీఆర్ కు కొత్తేమి కాదు, కెరియర్ మొదట్లోనే బాక్సాఫీస్ ను షేక్ ఆడించిన ఘనత ఎన్టీఆర్ ది  అయితే మరోసారి తన సినిమా చరిత్ర సృష్టించే హిట్ సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం చేస్తున్న జనతా గ్యారేజ్ సినిమాతోనే తాను అనుకుంటున్న సూపర్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ లో కొంతకాలంగా చూడని ఎమోషన్  మాస్ అంశాలతో శివ జనతగ్యారేజ్  అభిమానులకు ఓ ...

Read More »

కితకితలు పెట్టిండానికి వస్తున్న ‘సెల్ఫీరాజా’

అల్ల‌రి న‌రేష్ తన కామెడితో ప్రేక్షకులను ‘కితకితలు’ పెట్టిండానికి మరోసారి సిద్ధమవుతున్నారు. ఈ తరం హీరోల్లో తనదైన కామెడితో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న అల్లరి నరేష్ తో గతంలో ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సుంక‌ర రామ‌బ్ర‌హ్మం స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.కె.ఎంట‌ర్ టైన్మెంట్స్, గోపీ ఆర్ట్స్ బ్యాన‌ర్స్ పై రూపొందుతున్న హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ ‘సెల్ఫీరాజా’. చ‌ల‌సాని రామ‌బ్ర‌హ్మం చౌద‌రి ఈ ...

Read More »

ఎన్టీఆర్ సినిమాకి పోటీగా మెగామేనల్లుడు సినిమా

ఆగష్టు నెల ఎన్టీఆర్ ఫస్ట్ బుక్ చేసుకొన్న నెల, ఎన్టీఆర్ కి పోటిగా  బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ నటించిన భారీబడ్జెట్  ‘మొహంజోదారో’ సినిమా తో  పోటికి ఇవడానికి హృతిక్ రోషన్ కుండా రెడీ అయిన సంగతి తెలిసే౦ది, రీసెంట్ గా రజినీకాంత్ నటించిన భారీబడ్జెట్ సినిమా ‘కబాలి’  కుండా ఎన్టీఆర్ తో పోటీకి సిద్దం అయింది.అయితే జూలై 15న విడుదల అవుతుంది అని ఇప్పటివరకు భావించిన రజినీకాంత్ ...

Read More »

మొన్న ఎస్.జె.సూర్య, నిన్నడాలీ,నేడు త్రివిక్రమ్ ని ఫిక్స్ చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకటి తలిస్తే వాస్తవంలో మరొకటి జరుగుతున్నట్టుంది. ఎస్.జె.సూర్యతో సినిమా చేసి ఫ్యాన్స్ కి  మళ్లీ ఖుషీ రోజుల్ని గుర్తుకు తెప్పించాలనుకొన్నాడు. కానీ ఊహించని రీతిలో ఎస్.జె.సూర్య ప్రాజెక్టు నుంచి బయటికెళ్లిపోయాడు. దీంతో పవన్ కళ్యాణ్ చేసేదేమీ లేక మరో దర్శకుడు డాలీని ఎంపిక చేసుకొన్నాడు. అయితే ఆకుల శివ రాసిన ఆ కథ డాలీకి సెట్టవ్వడం లేదట. స్క్రిప్టు తనదైన స్టైల్ లో రాసుకోవడానికి ...

Read More »

‘ఓమ్ నమో వెంకటేశాయ’ ఫస్ట్ లుక్ రిలీస్

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో నాగార్జున ‘ఓమ్ నమో వెంకటేశాయ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వేంకటేశ్వరస్వామికి అపర భక్తుడైన హథీరామ్ బాబాగా నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. స్పెషల్ గా వేసిన ఆలయం సెట్ లో శనివారం షూటింగ్ స్టార్ట్ చేశారు. మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందంటూ ఫస్ట్ డే షూటింగ్ పిక్ ని నాగ్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేవరకు కాకుండా ...

Read More »

స్వాతిముత్యం,సాగరసంగమం సినిమాలు రీమేక్ చెయ్యాలంటే ఎన్టీఆర్ కే సాధ్యం

టాలీవుడ్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ ఫై కమల్ హసన్ ని సైతం ఆకర్షించాడట, ఇటివలే శృతి హసన్ ,చిన్న కూతురు అక్షరాహాసన్ తండ్రి కమల్ హసన్ తో ఫారిన్ టూర్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బా౦లో శభాష్ నాయుడు స్క్రిప్ట్ వర్క్స్  పైన కూడా శృతి హసన్ పనిచేస్తోందట,మొదట్లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ...

Read More »

‘ఆటాడుకుందాం.. రా’ అనే సినిమాతో వస్తున్న సుశాంత్‌

కాళిదాసు, కరెంట్‌, అడ్డా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆటాడుకుందాం.. రా’. ఈ చిత్రానికి సంబంధించి పాటలు మినహా టోటల్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రంకోసం నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాసు’ చిత్రంలోని ఎవర్‌గ్రీన్‌ సాంగ్‌ ‘పల్లెకు పోదాం, పారుని చూద్దాం ...

Read More »

యూట్యూబ్ లో చెలరేగిపోతుంది టెంపర్ సినిమా

ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా టెంపర్ సినిమాలో అతని నటనకు ఎన్ని మార్కులు వేసినా తక్కువే. నిజమైన అవినీతి పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో తన నటనతో చూపించాడు. అదే ఆఫీసర్ లో మార్పు వస్తే అతని ప్రవర్తన ఎలా ఉంటుందనేది కూడా చూపించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే నిజంగానే కంటతడి పెటిన్చేశాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్ లో అయితే తన ...

Read More »
error: Content is protected !!