Breaking News

సరైనోడు ని ఫాలో అవుతున్న జనతా గ్యారేజ్ టీం

సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్లుగా డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ వాళ్ళలో ఎనర్జీ తీసుకురావాలని జనతా గ్యారేజ్ టీం ప్లాన్ చేస్తోంది. ప్రమోషన్ యాక్టివిటీస్‌ని  ఓ రేంజ్‌లో పెంచి మళ్లీ ఊపు తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ సారి మాత్రం పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఆడియో రిలీజ్ ఈవెంట్ నుంచే సినిమా పబ్లిసిటీని దుమ్ములేచిపోయేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఆడియో రిలీజ్‌ని ఆగస్ట్ ...

Read More »

అన్నదమ్ములు నిర్ణయం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం “ఇజం”. ఈ చిత్ర ఫస్ట్ లుక్ లో కళ్యాణ్ రామ్ నయా గెటప్ తో అదరగొట్టాడు. హీరో నుంచి విలన్ గా టర్న్ అయినా జగపతి బాబు కీలక రోల్ పోషిస్తున్న ఈ సినిమాలోఎన్టీఆర్ ప్రత్యేక పాత్రలో తళుక్కున మెరవనున్నట్లు సమాచారం. పూరి టెంపర్ తో ఎన్టీఆర్ కు మంచి హిట్ ఇచ్చాడు. ఆ ...

Read More »

ఇరు ముగన్ ఆడియో రిలీస్ కి రామ్ చరణ్

సీనియర్ హీరోల ఆడియో ఫంక్షన్లకు గెస్ట్ లుగా దాదాపు అదే జనరేషన్ కు చెందిన సీనియర్ స్టార్ లు హజరవుతారు. కానీ విక్రమ్ హీరోగా ‘ఇరు ముగన్’ సినిమాను తెరకెక్కిస్తున్న యూనిట్ సభ్యులు మాత్రం కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకను దక్షిణాదిలో వివిధ భాషలకు చెందిన యంగ్ హీరోల సమక్షంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తమిళనాట మంచి హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో శివకార్తీకేయన్, ...

Read More »

జనతాగ్యారేజ్ కి ఫ్రీ పబ్లిసిటీ

ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ సెప్టెంబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మధ్యనే రిలీజ్ అయిన టీసర్ 15 రోజుల్లోనే 5 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. తెలుగు సినిమాల్లో తొలిసారిగా ఈ మార్క్ అందుకున్న తొలి సినిమా ఇదే అవ్వడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ రిలీజ్ అయిన టీసర్ కి అక్కడ ...

Read More »

కబాలి వీకెండ్ లో 250 కోట్లు గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉంది

కబాలి.. కబాలి.. కబాలి.. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం భారీ ఎత్తున రిలీజైంది ఈ ఫిల్మ్. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇప్పుడిప్పుడే వెల్లడవుతున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే ఇండియాలో ఇప్పటివరకు నమోదైన రికార్డులన్నీ కబాలి సునామీలో తుడిచి పెట్టుకుపోయాయి. ఫస్ట్ రోజు కలెక్షన్స్‌లో ఎవరికీ అందనంత ఎత్తుకి కబాలి వెళ్లిపోయింది.  మలేషియా, థాయ్‌లాండ్, జపాన్ దేశాల్ని మినహాయిస్తే దాదాపు 70 కోట్లు వసూలు చేసినట్టు టాక్. ఫస్ట్ డేతోపాటు, వీకెండ్ కూడా అడ్వాన్స్ బుకింగ్ ...

Read More »

నిజాయితీకి ప్రతిరూపం ఎన్టీఆర్

టాలీవుడ్ ఎన్టీఆర్ న‌టిస్తున్న జ‌న‌తా గ్యారేజ్ సినిమా సెప్టెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ ప్ర‌ముఖ స్టార్ రైట‌ర్ వ‌క్కంతం వంశీ డైరెక్ష‌న్‌లో ఓ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. టెంప‌ర్ సినిమాలో లంచాలు తీసుకుని చివ‌ర‌కు నిజాయితీప‌రుడైన పోలీస్ ...

Read More »

బ్రేకింగ్ న్యూస్ జనతా గ్యారేజ్ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ చేస్తాడు అంట

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం. మిర్చి, శ్రీమంతుడు వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం, ఇప్పటివరకూ చేసిన అన్ని పాత్రలకూ భిన్నమైన పాత్రను ఎన్టీఆర్ చేస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో కోలీవుడ్, బాలీవుడ్ దర్శక, నిర్మాతలు, హీరోలు ...

Read More »

అభిమానులకు షాక్ ఇచ్చిన రజినీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రం ఇంకా రెండు రోజుల్లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం అమెరికాలో మాత్రం ఒకరోజు ముందే ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటికే తమిళనాడులోనే కాకుండా యావత్ భారతదేశం రజినీకాంత్ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్నారు. ఒక్క భారత్ లోనే కాదు సింగపూర్, జపాన్, మలేషియా లాంటి దేశాల్లో ...

Read More »

అప్పుడు ఒక్కడు ఇప్పుడు అందరివాడు

ఎన్టీఆర్ చాలా సార్లు మా అమ్మ ఎప్పుడూ బాధ పడేదీ నేను ఒక్కడినే అని.కానీ నాకు దేవుడు మాత్రం అభిమానుల రూపం లో ఇంతమంది అభిమానులని సోదరీ సోదరుల రూపంలో ఇచ్చాడు అని గర్వంగా చెప్పుకుంటాడు మన ఎన్టీఆర్. అలాగే నాకు ప్రేక్షకులు ఎప్పటికి నాకు దేవుళ్ళ తోనే సమానం అని చెబుతూంటాడు ఎందుకంటే నా వాళ్ళు కూడా నా గురించి అప్పుడప్పుడు చెడు తలుచుకుంటారో ఎమో కానీ నా ...

Read More »

పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబ‌ర ప‌డిపోతున్నారు. ‘జ‌న‌తా గ్యారేజ్’ సినిమా విడుద‌లకి ఇంకా టైం ఉంది క‌దా, ఇప్పుడే తొంద‌రేంటి అనుకుంటున్నారా.. ఈ సంబ‌ర‌మంతా జనతాగ్యారేజ్  తెచ్చిపెట్టిందికాదు. దీనికి కారణం గూగుల్. విషయానికొస్తే.. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్ర‌చారం చేస్తోంది గూగుల్‌. గూగుల్ కు ఉన్న ఫీచర్స్ లో గూగుల్ ట్రాన్స్ లేట్ ఒకటి. ఇందులో మనకు కావలసిన పదం టైప్ చేస్తే దానికి అర్థం యేభాషలో కావాలో ఆ భాషలో ...

Read More »
error: Content is protected !!