Breaking News

విలన్ తో గేమ్స్ ఆడుతున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ నటిస్తోన్న ‘జనతా గ్యారేజ్’ పై ఇప్పటికే అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటం, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తుండటంతో గ్యారేజ్ కు హిట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయారు ఎన్టీఆర్  ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమా ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం ఫినిష్ అయిందని చిత్ర యూనిట్ నుంచి ...

Read More »

ఇరు మగన్ తెలుగు టీజర్‌ విడుదల అవుతుంది

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోగా ఉన్న విక్రమ్, కొద్దికాలంగా ఓ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆయన కొత్త సినిమా ‘ఇరు ముగన్’ ఎలాగైనా పెద్ద హిట్‌గా నిలుస్తుందని అభిమానులు సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇక సినిమాలో నటించినవారందరికీ తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమాను ...

Read More »

అప్పుడు sr.ఎన్టీఆర్ ఇప్పుడు jr.ఎన్టీఆర్

సినిమా స్టార్స్ అంటే ప్రేక్షకులు అదోరకమైన గొప్ప ఫీలింగ్ తో హాళ్ళను మనసులో పెట్టుకుని చూస్తారు.ఇక ఆయా స్టార్స్ అభిమానులైతే వాళ్లని మనసులో ధైవంగానే పుజించుకుంటారని  చెప్పవచ్చు. టాలీవుడ్ కూడా ఇలాంటి హతవరణం ఎప్పటినుంచో ఉంది.అయితే  ఆ స్టార్స్ ని ఎలాగైనా సరే కలుసుకుని మాట్లాడి ఫోటో దిగాలనే ఆశ చాల మందికే ఉంటుంది,ఎట్ ప్రజెంట్ హతవరణంలోనే ఉన్నాడు ఎన్టీఆర్. ఒక పక్క జనతగ్యారేజ్ సినిమాను ఆగస్ట్ 12 వ ...

Read More »

జనతాగ్యారేజ్ తో వీకెండ్ లో 50 కోట్లలను టార్గెట్ చేసిన ఎన్టీఆర్

ఎన్టీఆర్ అంటే సినిమా, సినిమా అంటే ఎన్టీఆర్ అనే విధంగా చిత్ర సీమ లో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరుచుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్లతో మంచి ఊపు మీదున్నాడు. ఎన్టీఆర్ ఇప్పుడు ఆ ఊపు ని సౌత్ మొత్తం పాకేలా చేసుకోవడానికి తన కొత్త చిత్రం జనతాగ్యారేజ్ ని వాడుకోబోతున్నాడు. ఈ సినిమాతో సౌత్ లో మరింత పేరు తెచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆగస్టు 12 న ...

Read More »

బాహుబలి-2 క్లైమాక్స్70 రోజులోనే కంప్లీట్ చేస్తారు అంటా

తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశంలో అన్ని భాషల వాళ్లూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘బాహుబలి: ది కంక్లూజన్’. దీని షూటింగ్ విశేషాలు తెలుసుకోవడానికి కూడా అందరూ చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. బాహుబలి టీమ్ కూడా షూటింగుకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇవాళ బాహుబలి-2 క్లైమాక్స్ మొదలవుతుందని.. 70 రోజుల పాటు నిర్విరామంగా క్లైమాక్స్ చిత్రీకరణ సాగుతుందని ఇంతకుముందే నిర్మాత శోభు ...

Read More »

తెలుగు ఇండస్ట్రీలో ఆ ముగ్గురు మొనగాళ్ళు

టాలీవుడ్ లో ఒకప్పుడు అభామనులకు మధ్య గొడవలు ఉండేవి, ముఖ్యంగా తామ హీరో గొప్ప ఆటే తమ హీరో గొప్ప అంటూ తెగ మనస్పర్ధలు వచ్చేవి. ఒకే కుటుంబంలో ఉండే అన్నదమ్ములు సైతం హీరోల విషయం వచ్చేసరికి  బద్ద శత్రువులు అయిపోయేవారు.ఇప్పుడు రోజులు మారాయి, ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క స్నేహితుల్లా  కలిసి ఉంటున్నారు. నిజానికి ఇలా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్న కుండ తెలిసేది కాదు.కనీ ఇప్పుడు హీరోలు ...

Read More »

టాలీవుడ్ లో ఎన్టీఆర్ టైం నడుస్తోంది నటీనటులకు లైఫ్ ఇస్తున్నాడు

ఇప్పుడు టాలీవుడ్ ఎన్టీఆర్ టైం నడుస్తోంది. ఈ విషయం ఎవరికైనా సరే ఇట్టే అర్దం అయిపుతంది. ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి విషయం లో ఎన్టీఆర్ కు తిరుగులేకుండా పోతోంది. ఎన్టీఆర్ ఎప్పుడైతే టెంపర్ సినమా ఆడియో ఫంక్షన్ లో ఇది నందమూరి నామ సంవత్సరం అని అన్నాడో అప్పటి టాలీవుడ్ లో ఎన్టీఆర్ హవా కోనసాగుతోంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అవి ఎంతలా ...

Read More »

బోయపాటి శ్రీనుకి బంపరాఫర్ ఇచ్చిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాని స్టార్ట్ చేసేశారు. 9 ఏళ్ల తర్వాత మరోసారి పూర్తి స్థాయి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కత్తిలాంటోడు సినిమాని రీసెంట్ గానే స్టార్ట్ చేసిన ఆయన స్వీడ్ గా సినిమాని సిద్ధం చేయబోతున్నారు. తాజాగా  ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన మెగాస్టార్ తాను 150వ మూవీతో ఆగిపోవాలని కోరుకోవడం లేదని తేల్చేసిన చిరు.. 151 కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మాస్ ...

Read More »

ఇండియా అంతటా “జనతగ్యారేజ్” సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు

“జనతగ్యారేజ్” ఇప్పుడు ఈ సినిమా ఇండియా  అంతటా ఈ సినిమా గురించే  మాట్లాడుకుటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ సినిమా ఫై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలాగే ఈ సినిమా టీజర్ కోసం ఫాన్స్ మరియు అన్ని ఇండస్ట్రీ హరు వెయిట్ చేస్తున్నారు. కొరిటల శివ అన్ని ఇండస్ట్రీ నుంచి మంచి పేరు ఉన్న నటినటులను తీసుకోని సినిమా ఫై భారీ అంచనాలను తీసుకోని వచ్చాడు. అలాగే ఈ సినిమా లో ఫైట్స్ ...

Read More »

‘కబాలి’ స్టోరీ లీక్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే అక్కడ అభిమానులకు పండుగ వాతావరణం అన్నట్లే..రజినీ సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుంచే థియేటర్ల వద్ద హంగామా మొదలవుతుంది. సినిమా జయాపజాయలతో సంబంధం లేకుండా తమ సూపర్ స్టార్ థియేటర్లో కనిపిస్తే చాలు జన్మధన్యం అనుకునే అభిమానులు తమిళనాట ఉన్నారు. అంతే కాదు రజినీకాంత్ కి భారత్ లోనే కాదు మలేషియాల, సింగూపర్, జపాన్ లో కూడా మంచి అభిమానులు ...

Read More »
error: Content is protected !!