Breaking News

మెగా ఫ్యామిలీ నుండి 16 సినిమాలో వస్తున్నాయి

మెగా కాంపౌండ్.. నిజంగానే కాంపౌండ్ అనే పదం మెగా కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. అరడజనుకు పైగా హీరోలు వరుసపెట్టి సినిమాలు చేసేస్తుంటే.. ఇండస్ట్రీ కళకళ్లాడిపోతూ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఇంకా వెలిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్నవి.. ఇప్పటికే ఓకే అనిపించేసుకుని త్వరలో ప్రారంభించుకోనున్నవి.. మొత్తం మెగా సినిమాల లెక్క చూస్తే ఔరా అనిపించక మానదు. ఈ కౌంట్ ఏకంగా 16 అంటే ...

Read More »

సూపర్ స్టార్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ సూపర్ స్టార్

టాలీవుడ్ లో శ్రీమంతుడు లాంటి భారీ హిట్ తరువాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన  బ్రహ్మోత్సవం అభిమానులని కొంత నిరాసపరచడంతో  తర్వాత మూవీ కోసం మహేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం అతను విదేశాలలో ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు. అతడు వచ్చిన వెంటనే మురగాన్ దాస్ దర్శకత్వం లో సినిమా సెట్స్ పైకి వస్తుందని మేకర్స్ తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే మహేష్ ఒక డిఫరెంట్ పోలీస్ పాత్ర చేస్తున్నాడని ...

Read More »

ఫాన్స్ కోసం డిఫరెంట్ స్టెప్స్ ట్రై చేస్తున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ డాన్స్ గురించి మాట్లాడితే ఎంతసేఫైనా మాట్లాడుకోవచ్చు.ఇప్పుడు మళ్ళీ అదే డ్యాన్సు టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుకోహల్సి వస్తుందంటే.తాజాగా మరోసారి ఎన్టీఆర్ జనతగ్యారేజ్ సెట్ లో డాన్స్ ను ఇరగాదీస్తున్నాడట.ఓ  పాట చిత్రీకరణ కోసం ఇటివలే హైదరాబాద్ లో షూటింగ్ మొదలై౦ది.మాస్ బీట్ తో సాగే ఈ పాటలో ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్పులతో చిత్ర యూనిటి ని షాక్ కి గురిచేస్తున్నాడట.చాల కాలంగా ఎన్టీఆర్ ఫాన్స్ డిఫరెంట్ స్టెప్స్ కోసం ...

Read More »

ఏపీ,తెలంగాణలో భారీగా అమ్ముడుపోయిన జనతగ్యారేజ్ సినిమా రైట్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. తన కెరీర్ ను ఎప్పుడూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం ఎన్టీఆర్ స్పెషాలిటి. టెంపర్ ,నాన్నకు ప్రేమతో లాంటి  హిట్ తో ఎన్టీఆర్ రేంజ్  ఒకే సారి పెరిగి౦ది. సౌత్, నార్త్  ఏరియా లో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగింది. ఎన్టీఆర్ క్రేజ్ ని దృష్టి లో పెట్టుకుని “ జనతా గ్యారేజ్” సినిమాను  విలేనత ఎక్కువ థియేటర్లు సినిమా ని రిలిజ్ ...

Read More »

2019 వరుకు 4 సినిమా లో చేయడానికి రెడీ అయిన పవర్ స్టార్

సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల సమయంలో మహా అయితే మరో 4 సినిమాలు చేస్తానేమో అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే. ఇంత క్రేజ్ ఉన్న హీరో అర్ధాంతరంగా ఇలా సినిమాలను వదలడం ఏంటని అంతా తెగ చర్చించుకున్నారు కూడా. ఇక అభిమానులు అయితే పవన్ ఫుల్ టైం రాజకీయాలకు సమయం కేటాయిస్తున్న౦దుకు సంతోషపడాలో లేక సినిమాలను వదిలేస్తున్నందుకు భాదపడాలో తెలియడ౦లేదని భాదపడ్డారు. కానీ ఇప్పుడు అందుతున్న ...

Read More »

గ్యారేజ్ జోలికి వస్తే ఒక్కొక్కడి బాడీలు కృష్ణబ్యారేజ్ లో తేలుతాయి

తెలగు ఇండస్ట్రీ లో  డైలాగులు  చెప్పాలన్నా అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కే సోతం. ఈ విషయం చాల మంది సీనియర్ హీరోలు సైతం ఒప్పుకున్న నిజం. టెంపర్ ,నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమా కే హైలెట్ అయింది .ఇప్పుడు మళ్ళి ఎన్టీఆర్ టాలీవుడ్ ప్రేక్షకులకు మరోసారి తన డైలాగ్స్ దమ్ము చెప్పడానికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్. తాజాగా కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న ...

Read More »

ఫార్ములా ఎక్స్ లో డాక్టర్ గా రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ధృవ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా పూర్తి కాగానే చెర్రీ సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తాడని ఇప్పటికే ప్రకటించారు.  సుకుమార్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ విషయంలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు ‘ఫార్ములా ఎక్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ అని ప్రచారం సాగుతోంది.  మరో వైపు ...

Read More »

మహేష్ పక్కన బాలీవుడ్ హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నకొత్త చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ని  కన్ఫర్మ్ చేయునున్నారు అన్ని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది. ఇతకు ముందు చేసిన హీరోయిన్ లకు నో చెప్పి, పరిణీతి చోప్రా అయితే మహేష్ బాబు పక్కన ఫ్రిష్ జోడిగా ఉంటుంది.అన్ని మురుగదాస్, పరిణీతి చోప్రాకి ఓకే చెప్పాడు అంట.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న. ఈ సినిమాను  ...

Read More »

ఓవర్సీస్ లో భారీ రైట్స్ కి అమ్ముడుపోయిన ఎన్టీఆర్ సినిమా

ఎన్టీఆర్ ,కొరిటల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “జనతాగ్యారేజ్”సినిమా ఫై తెలుగు,తమిళ్,మలయాళం లో భారీ క్రేజ్ ఉంది. అందులోను  అన్ని ఇండస్ట్రీల్లో వున్న నటీనటులతో అలాగే భారీ తారగణ౦తో తెరకేక్కిచడం మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్  కీలక పాతలో నటిస్తుడతో.ఈ సినిమా ఓవర్సీస్ లోభారీ రైట్స్కి అమ్ముడుపోయి౦ది. ఇతవరుకు ఏ సినిమా అమ్ముడుపోనివిధ౦గా ఓవర్సీస్ 7.25 కోట్లుకు భారీ రైట్స్ అమ్ముడుపోయిన  సినిమా గా రికార్డు క్రేయట్ చేసింది. ఎన్టీఆర్ ...

Read More »

జనతా గ్యారేజ్ రిలీస్ బిజినెస్ అన్ని కోట్లుల

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ సినిమా మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘నాన్నకు ప్రేమతో’లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్స్ తీసిన కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండడంతో ఈ సినిమా ఫై భారీ  అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కూడా ఓ ప్రత్యేక పాత్ర ...

Read More »
error: Content is protected !!