Breaking News

మరోసారి తాన పేరుతో హిట్ ఇవ్వడానికి రెడీ అయిన ఎన్టీఆర్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ జోష్ మీద ఉన్న ఎన్టీఆర్ క్రేజ్ ని చాల మంది వాడుకుటున్నారు.ఇప్పుడు ఎన్టీఆర్ పేరు ఉంటే చాలు తామ సినిమా హిట్ అనే నమ్మకం వచ్చింది. రీసెంట్ గా కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 25వ చిత్రం చక్రవ్యుహ సినిమాకు పాట  పాడించుకొని తాన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఇప్పుడు  తమన్నా,ప్రభుదేహ,సోనూ సుద్ తో  వస్తున్న అభినేత్రి సినిమా కు ...

Read More »

మరో రీమేక్ లో నాగచైతన్య

నాగార్జునకి ‘సోగ్గాడే చిన్నినాయన’తో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఆయనతోనే నాగచైతన్య తన నెక్స్ట్ పిక్చర్ చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత కృష్ణ అనే కొత్త దర్శకుడితో కలిసి చైతు పనిచేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కృష్ణ తెరకెక్కించే మూవీ పంజాబీ సినిమాకి రీమేక్ అని సమాచారం. ‘సింగ్ వెర్సెస్ కౌర్’ని కొద్దిగా మార్పులు చేర్పులు చేసి తెలుగులో తీయనున్నారని ...

Read More »

2016 సం సినిమాలో 50 కోట్ల మార్క్ సాధించిన మొదటి సినిమా ఎన్టీఆర్ దే

టాలీవుడ్ ఇండస్ట్రీలో 2016 సంవత్సరంలో  వచ్చిన సినిమాలో  50 కోట్ల మార్క్ సాధించిన మూవీస్.  ఒక హీరో బాక్స్ ఆఫీస్ స్టామినా 50 కోట్ల మార్క్ పై ఉంటుంది. ఈ మధ్య ప్రతీ పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటున్నా ఓవరాల్ గా మాత్రం టార్గెట్ ని కొందరు హీరోలు మాత్రమే అందుకుంటున్నారు. అలా 2016 సంవత్సరంలో వచ్చిన చాల ...

Read More »

సౌత్ ఇండియా చూపు బాహుబలి ,రోబో సినిమాల మీద ఉంది

సౌత్ ఇండియాలో కొన్ని స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలు ఫుల్ రన్లో సాధించిన కలెక్షన్లను తొలి రోజే దాటేసింది ‘కబాలి’. ఇక కొందరు సూపర్ స్టార్ల సినిమాల ఫుల్ కలెక్షన్లను ఫస్ట్ వీకెండ్లోనే అధిగమించేసింది ఈ సినిమా. బాహుబలి.. రోబో.. మినహాయిస్తే సౌత్ ఇండియాలో మిగతా బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ కూడా ఫుల్ రన్లో సాధించిన కలెక్షన్లను ‘కబాలి’ ఫస్ట్ వీకెండ్లోనే అధిగమించేసింది. రూ.120 కోట్ల షేర్ ...

Read More »

ఎన్టీఆర్ రోజుకి 5 షోలుతో కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధం

ఇండియన్ సినిమా బాహుబలి తెలుగు సినిమా బిజినెస్ స్థాయిని అమాంతం పెంచేసింది. మంచి సినిమా పడితే కచ్చితంగా 100 కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టం కాదని అందరూ ఫిక్స్ అయ్యారు, దానికి తోడు ఇష్టం వచ్చినట్లు ప్రీమియర్ షోలు పెంచుకోవడం. టికెట్ రేట్ల పెంపు మరియు రోజుకి 5 షోలు ఇలా అన్నీ సినిమా కలెక్షన్స్ పెరగడానికి ఉపయోగపడ్డాయి. కాగా ఇప్పుడు ఈ రెండి౦టితో పాటు టికెట్ రేట్లు కూడా ...

Read More »

20 ఏళ్లకే 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొన్న ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్

టాలీవుడ్ ఇండస్ట్రీలో  నంబర్ వన్ అప్పటికీ ఇప్పటికీ ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి, సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్ళిన చిరు టాలీవుడ్ బిగ్గెస్ట్ మెగాస్టార్ గా మారాడు. అలాంటి మెగాస్టార్ కెరీర్ పీక్ స్టేజ్ ఇంద్ర సమయంలో తీసుకున్న రెమ్యునరేషన్ 6 కోట్లు. అది దాదాపు 20 ఏళ్ల కృషి తరువాత ఆ రేంజ్ రెమ్యునరేషన్ కి వచ్చాడు చిరంజీవి. కానీ అదే ...

Read More »

యువీ క్రియేషన్స్ లో ప్రభాస్ కొత్త చిత్రం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి2’ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఆ తరువాత సరికొత్త ఐడియాలతో ముందుకు వెళ్ళబోతున్నాడు. సొంత ప్రొడక్షన్ సంస్థ అయిన యువీ క్రియేషన్స్ కి మరింత పదును పెట్టే పనిలో ఉన్నాడని సమాచారం. ఈ సంస్థ వ్యవహారాలను ప్రభాస్ స్నేహితులైన వంశీ, ప్రమోద్ పర్యవేక్షిస్తున్నారు. అయితే రెండేళ్ళ వరకు ఈ సంస్థ ప్రొడ్యూస్ చేసే సినిమాల్లోనే నటించాలని ప్రభాస్ ఆలోచనలో ఉన్నాడట. ...

Read More »

ట్విట్టర్ ఇండియా వైడ్ టాప్ 10 లో ఎన్టీఆర్

ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమా జనతాగ్యారేజ్ ,ఇప్పుడు ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది.  అది ఏమిటి అంటే ఎన్టీఆర్ పుట్టినరోజును సందర్భంగా రిలీస్ అయిన ఫస్ట్ లుక్ తో ఆరోజు మొత్తం లక్షన్నర ట్వీట్లు వేసి ఆల్ టైం రికార్డును సొంతం చేసుకున్నారు. ఏ తెలుగు హీరో ఫస్ట్ లుక్ కి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదు. ఆరోజు ఏకంగా ఆల్ ఇండియా టాప్ 10 ట్రెండింగ్ ...

Read More »

ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్

ఎన్టీఆర్ సినిమాల జోరు కొనసాగుతూనే ఉంటుంది, ప్రస్తుతం జనతాగ్యారేజ్ కి గుమ్మడికాయ కొట్టే సమయం దగ్గరపడటంతో అప్పుడే తన తదుపరి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులనుమొదలుపెట్టేశాడు ఎన్టీఆర్. దర్శకుడు వక్కంతం వంశీ కథ మొత్తం సిద్ధం చేసాడు.  ఈ సినిమాకు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మాత. ఈ సినిమా యూనివర్సల్ పాయింట్ ఉన్న స్టొరీ  అవ్వడంతో అన్ని భాషల్లో వర్కౌట్ అవ్వాలి అంటే అన్ని చోట్లా క్రేజ్ ఉన్న ...

Read More »

మజ్ను ఫస్ట్ లుక్ రిలీస్

టాలీవుడ్ లో బాక్సాఫీస్ హీరోగా పేరు తెచ్చుకున్న నాని మరోసారి హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు.ఈసారి మజ్నుగా అందర్ని పలకరించనున్నాడు.ఈసినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రయూనిట్.భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాధ, జెంటిల్ మెన్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నాని మరి మజ్నుగా అందర్ని ఎలా మెప్పిస్తాడో చూడాలంటున్నారు సినీ పండితులు. చేతిలో గాజు సీసా,పక్కనే కుక్క టెడ్డీబేర్ ని పెట్టుకుని పాత ...

Read More »
error: Content is protected !!