Breaking News

నార్త్ ఇండియాలో జై లవకుశ సినిమాకి ఫుల్ డిమాండ్ అంట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అప్పుడే ట్రేడ్ లోను ఇండస్ట్రీలోను మోస్ట్ వాంటెడ్ మూవీ అయిపొయింది. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ఆ సినిమాను మొదలుపెడతాడో అని అందరూ ఆశగా ఎదురుచూస్తుండగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై బాలీవుడ్ వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తున్నారట. డానికి కారణం బాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్ అయిన PC మురళీధరన్ ఎన్టీఆర్ 27 వ సినిమాకు కెమరామెన్ గా ఒప్పుకోవడం అని చెప్పొచ్చు 3 ...

Read More »

ఎన్టీఆర్ కి ఇప్పుడు ఆ రికార్డ్ పెద్ద సవాల్ గా మారింది ఆ సమస్య..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసా హిట్ లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు.లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రెండు సినిమాలు ఎన్టీఆర్ క్రేజ్ ని మార్కెట్ ని భారీగా ఫాన్స్ ఫాలోయింగ్ ని నాన్నకు ప్రేమతో,జనతగ్యారేజ్ సినిమాలతో సొతం చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని సద్దర్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేయడానికి సిద్దం అవుతున్నాడు.ఇప్పుడు ఎన్టీఆర్ కి ఓ పెద్ద సమస్యగా మారింది. రీసెంట్ ...

Read More »

సుకుమార్ సినిమాని పక్కన పెట్టి ఆ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్న రామ్ చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మంచి జోరు మీదున్నాడు.ధృవతో గ్రేట్ కంబ్యాక్ చేసిన రామ్ చరణ్ ఖైదీ నెంబర్ 150 తో నిర్మాతగా బిగ్గెస్ట్ సక్సెస్ ని తోలిసినిమాతోనే అందుకున్నాడు. కాగా ఇప్పుడు హీరోగా చేయబోతున్న సినిమాలపై ఫోకస్ పెట్టిన చరణ్ అదిరిపోయే సినిమాలను ఒప్పుకు౦టున్నాడు. ముందుగా సుకుమార్ తో ఓ అదిరిపోయే సినిమా చేయబోతున్న రామ్ చరణ  ఆ సినిమా తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణితో చరిత్ర సృష్టించిన క్రిష్ ...

Read More »

రామ్ చరణ్,ఎన్టీఆర్ ఇద్దరి మధ్య ఒక న్యూస్ సౌత్ ఇండియాలో హాల్ చల్ చేస్తుంది

ఈ మధ్య సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు రిలీజైనపుడు అభిమానులు వార్స్ ఏ స్థాయిలో నడిచాయో తెలిసిందే. ఇరువురు హీరోలు తమ మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పినా అభిమానులు మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో మెగా పవర్ రామ్ చరణ్ నిర్మాణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడన్న రూమర్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఈ కాంబినేషన్ నిజం కావడానికి ఎంత మాత్రం అవకాశం లేదని స్పష్టంగా ...

Read More »

ఆ ముగ్గురి ఫ్యూచర్‌ జై లవకుశ మీదే ఉంది..?

ఇజం ఇచ్చిన షాక్‌తో నందమూరి కళ్యాణ్‌రామ్‌ ప్రస్తుతం తను హీరోగా సినిమా స్టార్ట్‌ చేయడానికి జంకుతున్నాడు. రెండు స్టొరీలకు ఓకే చేసి పెట్టుకున్నా కానీ వాటిని మొదలు పెట్టేందుకు కళ్యాణ్‌ రామ్ కి ధైర్యం చాలట్లేదు. పటాస్‌ తప్ప ఇటీవలి కాలంలో తను నిర్మించిన సినిమాలన్నీప్లాప్ అయ్యాయి.   అప్పుల్లో కూరుకుపోయిన సోదరుడ్ని బయట పడేసేందుకు ఎన్టీఆర్‌ తన తదుపరి సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తున్నాడు.ఎన్టీఆర్‌ త్రిపాత్రలు ...

Read More »

ఎన్టీఆర్ సునామీ స్టార్ట్ అయింది..భారీ ఎత్తున ఎగబడుతున్నారు

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాప్పెనింగ్ అండ్ మోస్ట్ వాంటెడ్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మిగిలిన అందరు హీరోల కన్నా ముందువరుసలో ఉన్నాడు.టెంపర్ కి ముందువరకు రేసులో పూర్తిగా వెనక పడిపోయిన ఎన్టీఆర్ ఇప్పుడు మిగిలిన హీరోలను కూడా వెనక్కి నెడుతున్నాడు. ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉంటున్న ఎన్టీఆర్ కి సింహాద్రి తరువాత ఆ రేంజ్ పడలేదు. దాంతో క్రేజ్ కూడా అప్పటితో పోల్చితే తక్కువగానే ఉన్నా టెంపర్-నాన్నకుప్రేమతో హిట్స్ తో ...

Read More »

ఎన్టీఆర్ కి కొత్త సమయం మొదలు అయింది..ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది

యంగ్ టైగర్ఎన్టీఆర్ 27వ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీ డైరెక్షన్ చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఇందులో మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు ఇప్పుడు షూటింగ్ మొదలు అవ్వగా బాబీ తన చివరి సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ కి పాటించిన రూల్ నే ఇప్పుడు తిరిగి పాటిస్తున్నాడు.మెయిన్ హీరో లేకుండానే షూటింగ్ మొదటి షెడ్యూల్ ని జరపబోతున్నాడు. దాంతో ఇలా ఎందుకు చేస్తున్నాడంటూ ఎన్టీఆర్ అభిమానులు ...

Read More »

ఎన్టీఆర్ కి సౌత్ ఇండియా అంతట సెల్యూట్ చేస్తున్నారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో చేసిన ప్రతీ సినిమాతో తనదైన మార్క్ చూపించిన ఎన్టీఆర్ ఇప్పుడు అన్నీ సినిమాలు ఒకెత్తు ఇప్పుడు చేయబోయే సినిమా మరో ఎత్తు అంటున్నాడు. బాబీ డైరెక్షన్ లో చేయబోతున్న జై లవకుశ సినిమాలో మూడు డిఫెరెంట్ రోల్స్ చేస్తున్న ఎన్టీఆర్ ఇందులో ఓ పాత్ర కోసం మరింతగా కష్టపడుతున్నాడట.కాగా ఆ పాత్ర లుక్ కోసం ఏకంగా రోజుకు 6 గంటలు మేకప్ వేయించుకోవాల్సి ...

Read More »

ఎన్టీఆర్ తో చేసే సత్తా ఎవరికి ఉంది..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే ఎన్టీఆర్ 27 వ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో 28 వ సినిమాను హారికా హాసిని బ్యానర్ లో ఫిక్స్ చేసిన ఎన్టీఆర్ 29 వ సినిమాను వైజయంతీ ఆర్ట్స్ బ్యానర్ లో చేయబోతున్నాడు.  కాగా 30 సినిమా దర్శకుడు కొరటాల శివ అని అంటున్నారు. కాగా ఈ క్రేజీ కాంబో కోసం భారీ పోటి నెలకొనగా ఆ సినిమాను నాకివ్వాలని టాలీవుడ్ ...

Read More »

సుకుమార్ స్టొరీ ఇప్పుడు సౌత్ ఇండియాని షేక్ చేస్తుంది

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో సుకుమార్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రీ లుక్ పోస్ట‌ర్ తోనే సినిమాపై కావాల్సినంత ఆస‌క్తి రేకెత్తించాడు సుకుమార్. ఈ సినిమా ప‌క్కా ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలో షూటింగ్ కు వెళ్ల‌నుంది ఈ సినిమా. దీనికి రేప‌ల్లె అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇందులో ప‌ల్లెటూరి కుర్రాడిగా న‌టిస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. దీనికి త‌గ్గ‌ట్లే ఫ‌స్ట్ లుక్ ...

Read More »
error: Content is protected !!