Breaking News

షాకింగ్ న్యూస్…మెగాస్టార్ ప్రభంజనం ఎన్టీఆర్ ని ఆపలేకపోయింది

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా v.v.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ ప‌తాకంపై మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మించిన `ఖైదీ నెంబర్ 150` ఇండ‌స్ట్రీ రికార్డుల్ని తిర‌గ‌రాస్తోంది. ఖైదీ సినిమా ఫస్ట్ వీక్ కంప్లేట్ చేసుకున్ని సెకండ్ వీక్ లోకి అడుగు పెట్టాడు.అయితే ఖైదీ సినిమా ఫస్ట్ వీక్ లో వరల్డ్ వైడ్ గా రికార్డ్ స్థాయిలో 108కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేసింది. ...

Read More »

బ్రేకింగ్ న్యూస్….ఆ రెండు సినిమాలో ఖైదీ సినిమాని ఆలా దెబ్బ తీసాయి అంట

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ సినిమా ‘ఖైదీ నెం.150’ సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అయితే ఇంత పాజిటివ్ వైబ్స్ ఉన్న ఈ సినిమా ఓవర్సీస్ పంపిణీదారుడి అత్యాశ వల్ల ఓ రికార్డ్ ను మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఖైదీ సినిమా ప్రీమియర్లనుంచే 1.25 మిలియన్‌ డాలర్లు వసూలయ్యాయి. అలాంటి ఆరంభం దొరికిన సినిమాకి డీసెంట్‌ టాక్‌ వచ్చినపుడు లాంగ్‌ రన్‌ ...

Read More »

మెగాస్టార్ దెబ్బకు బాలకృష్ణ అయోమయంలో పడ్డాడు

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150 తో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అలాగే నటసింహ బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విజయానందాన్ని ఆస్వాదిస్తోన్న తదుపరి సినిమా పై ఫోకాస్ చేస్తున్నాడు. కృష్ణవంశీతో చేద్దామనుకున్న ‘రైతు’ డౌట్‌లో పడినట్టు సంకేతాలు అందుతున్నాయి.నిజానికి తన 100వ చిత్రంగానే ‘రైతు’ చేద్దామని డిసైడైన తర్వాత క్రిష్‌ కలిసి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఐడియా చెప్పడంతో మిగిలిన ప్లాన్స్‌ అన్నీ అలా వదిలేసి ...

Read More »

ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్…రామ్ చరణ్ నిర్ణయం మెగాస్టార్ కి తలనొప్పిగా మారింది అంట

‘ఖైదీ నెంబర్ 150’జోరు చూసి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీదున్నారు. 60 ప్లస్ ఏజ్‌లో కూడా మెగాస్టార్ స్టెప్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా ఏదీ వదిలిపెట్టకుండా ఇరగదీయడం చూసి ఫిదా అయిపోయారు. ఇప్పుడు చిరంజీవి నెక్స్ట్ మూవీపైన ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు.నిర్మిత గా ఫస్ట్ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,మెగాస్టార్ నెక్స్ట్ సినిమాని కూడా రామ్ చరణ్ నే నిర్మిస్తున్నాడు. మెగాస్టార్ 151 సినిమా ...

Read More »

అక్కడ ఖైదీ సినిమా ఫేక్ కలెక్షన్స్ అని రుజువు అయింది.. సాక్షి ఇదే అంట

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల‌ ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై v.v.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా రూపొందిన సినిమా`ఖైదీ నెంబర్ 150`. ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న విడుద‌లైంది. గ్రాండ్ హిట్ మూవీగా వంద‌కోట్ల‌కు పైగా క‌లెక్షన్స్‌ను సాధించింది.తొలివారం ఖైదీ నెంబర్ 150 టోటల్ నైజాం ఏరియాలో 14.50కోట్ల షేర్ వసూల్ చేసిందని కన్ఫాం చేస్తున్నారు. ఇంతకుముందు ...

Read More »

రామ్ చరణ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్…ఖైదీ సినిమా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ 110 కోట్లు దుమ్ములేపాడు

దాదాపు 10 సంవత్సరల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’తో ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచం మొత్తం ఈ సినిమాకోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. వారి అంచనాలకు తగ్గట్లుగానే జనవరి 11న థియేటర్లలో సందడి చేసి ఖైదీ హిట్ టాక్‌ తో దూసుకుపోతుంది. ఖైదీ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.అలాగే ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ని కూడా దుమ్ములేపుతుంది.ఓవర్సీస్ లో ఖైదీ సినిమా 7 ...

Read More »

నితిన్ న్యూ లుక్

నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ప్రారంభమైన షూటింగ్ స్పాట్ లో నితిన్ లుక్ కి సంబంధించిన ఓ స్టిల్ బయటకొచ్చింది. ఇందులో నితిన్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. యాక్షన్‌ ...

Read More »

మరోసారి మెగాస్టార్ పై ఆసక్తికరమైన కామెంట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

ఖైదీనెంబర్ 50కి రికార్డులన్నీ రాసిచ్చేస్తూమెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులకు గ్రాండ్ వెల్కం చెప్పారు. అన్ని ఏరియాల్లోనూ ఆల్ టైం రికార్డులు సృష్టిస్తున్నాడు చిరంజీవి కంబ్యాక్ కి మూవీ అన్ని వర్గాల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. టాలీవుడ్ సెలబ్రిటీలు అయితే మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన తీరుకు మెస్మరైజ్ అయిపోతున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ పై మరోసారి ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. ఖైదీ సినిమాలో మెగాస్టార్ ...

Read More »

నిహారిక కొత్త సినిమా వివరాలు

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంటూ కొనసాగుతోంది. ఇప్పటికే ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్ పై ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సీరిస్ ను తీసి మంచి ప్రశంసలు సొంతం చేసుకుంది. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన నిహారిక… ఇపుడు తండ్రి నాగబాబుతో కలిసి ‘నాన్నకూచి’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఇది ...

Read More »

ఖైదీ పై నెగటివ్ ప్రచారం చేస్తున్న వాళ్ళకు చెక్ పెట్టడానికి రంగంలోకి దిగుతున్న రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150 సినిమా ‘ఖైదీ నెం.150’ ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 11న ఘనంగా విడుదలయ్యింది. వసూళ్ల పరంగా విజృంభిస్తూ ముందుకుసాగుతున్న విషయం తెలిసిందే. ఖైదీ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ ఉంటే కొత్త మంది ఖైదీ సినిమా పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. కాగా ఈ చిత్రం వసూళ్లకు సంబంధించి నిర్మాత అల్లు అరవింద్ ఓ ప్రకటన చేసారు. తాజాగా రామ్ చరణ్ ...

Read More »
error: Content is protected !!