Breaking News

‘కాటమరాయుడు’ వల్ల అతనికి కంటి మీద కునుకు లేకుండా పోయింది

‘కాటమరాయుడు’ రిజల్ట్‌ గురించి రామ్‌గోపాల్‌ వర్మకి ముందే ఉప్పందినట్టుంది. అందుకేనేమో.. పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌ని దేవుడనేశాడు. సినిమా విడుదలయ్యాక ఏకిపారేయడానికి, ముందుగా పవన్ కళ్యాణ్ అనే దేవుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాడు. తిరుపతిలోనూ, భద్రాచలంలోనూ, యాదగిరిగుట్టలోనూ దేవుళ్ళ స్థానంలో పవన్‌కళ్యాణ్‌ని పెట్టేయమన్నాడు కూడా.! అన్నట్టు, వర్మకి దేవుడంటే గిట్టదు కదా.! అవును.. అందుకే, ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ అన్నా గిట్టడంలేదు. ఇది ఇంకో కోణం. తన సినిమా గురించి వర్మ మర్చిపోయాడు. అసలు ...

Read More »

అక్కడ కాటమరాయుడికి పెద్ద షాకే..ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది

అమెరికాలో తెలుగు ప్రేక్షకుల టేస్టు కొంచెం భిన్నంగా ఉంటుంది. వాళ్లు మాస్ మసాలా సినిమాల మీద అంతగా ఆసక్తి చూపించరు. కొత్తదనం ఉన్న సినిమా లకే పట్టం కడతారు. కుటుంబ కథా సినిమాలకు.. ఎంటర్టైనర్లకు ప్రాధాన్యమిస్తారు. ఐతే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినపుడు మాత్రం ఈ ప్రయారిటీస్ పక్కకు వెళ్లిపోతుంటాయి. అక్కడ మంచి మార్కెట్ ఉంది పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్. అతడి సినిమా వచ్చిందంటే అక్కడ కూడా జనాలు ...

Read More »

ఉభయ గోదావరి జిల్లాల్లో కాటమరాయుడు కలెక్షన్ చుస్తే కళ్లు చెదిరే..!

గోదావరి జిల్లాల్లో సినిమా అభిమానులు విపరీతంగా ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సినిమా విడుదలైందంటే ఆ హంగామా మామూలు గా ఉండదు. మరో మారు ఆవిషయం రుజువైంది. అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఉభయ గోదావరి జిల్లాల్లో తొలి రోజు ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్ లను సాధించింది. ఈస్ట్, వెస్ట్ గోదావరి ...

Read More »

రెండవ రోజు కలెక్షన్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన యూనిట్..కలెక్షన్ చుస్తే షాకే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ గత శుక్రవారం భారీ ఎత్తున విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే. మొదటిరోజు ఏపి, తెలంగాణల్లో కలిపి సుమారు రూ. 24 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా రెండవరోజు కూడా అదే జోరు కొనసాగించింది.  ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం కృష్ణాలో రూ.42. 5 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 22.3 లక్షలు, సీడెడ్ లో రూ. 95 ...

Read More »

ఒక మాస్క్ తో హాలీవుడ్ రేంజ్ లో హైప్ ని క్రియేట్ చేసిన ఎన్టీఆర్ వన్స్ హార్ట్వెల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ కోసం టోటల్ సౌత్ ఇండియా ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.ఎన్టీఆర్ ని ఎంత కొత్తగా చూడబోతున్నాం అంటూ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ FX ఎక్స్పోర్ట్  వన్స్ హార్ట్వెల్ జై లవకుశ సినిమా గురించిన చేసిన ఎన్టీఆర్ పేస్ మాస్క్ చూసి ఇండస్ట్రీ అంత షాక్ అవుతున్నారు.ఎన్టీఆర్ ఫేస్ మాస్క్ ఈ రేంజ్ లో ఉంటే ఎన్టీఆర్ ...

Read More »

ఒక్క ఛాన్స్ కోసం 8 మంది డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన రూట్ ని టోటల్ గా మార్చుకున్నాడు, కెరీర్ లో సింహాద్రి లాంటి మాస్ హిట్ కోసం ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలం అయిన ఎన్టీఆర్ తరువాత రూట్ మార్చి టెంపర్-నాన్నకుప్రేమతో లాంటి ప్రయోగాలు చేసి సఫలం అయ్యి ఇప్పుడు మళ్ళీ అభిమానుల కోసం జనతాగ్యారేజ్ లాంటి మాస్ మూవీచేసి కొంత వరకు మెప్పించాడు. కాగా ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ మళ్ళీ మాస్ జానర్ ...

Read More »

శ్రీమంతుడు అక్కడ 6.2 కోట్లు వసూలు చేయగా కాటమరాయుడు ఎంత వసూలు చేసాడో తెలిస్తే షాకే

బాక్స్ ఆఫీస్ ఆల్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ చేశాడు. కాగా అన్ని ఏరియాలలో కన్నా ముందు టికెట్ బుకింగ్స్ అండ్ స్పెషల్ షోలు మొదలైన నైజంలో భీభత్సం సృష్టించాడు. నైజంలో ఏరియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడు ఇక్కడ 6.2 కోట్లు వసూలు చేయగా కాటమరాయుడు 4 కోట్లు మాత్రమే ...

Read More »

బ్రేకింగ్ న్యూస్…కర్ణాటక లో కాటమరాయుడు కి ఉహించని కలెక్షన్స్ వచ్చాయి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తూ ఫస్ట్ డే  హిస్టారికల్ వసూళ్ళని దక్కించుకుంది. టాలీవుడ్ హిస్టరీలోనే  ఫస్ట్ డే 20 కోట్లు వసూల్ చేసిన అతికొద్ది సినిమాల్లో కాటమరాయుడు ఒకటి. కాగా మొత్తంమీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 24.05 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి ఖైదీ నెం 150 (23.25 కోట్ల) రికార్డుని బద్దలు కొట్టినట్టు సమాచారం. కర్ణాటక లో ...

Read More »

మెగాస్టార్ ని లైవ్ నిలదీసిన పూరీ జగన్నాధ్…ఒకసారిగా షాక్ అయ్యి అయోమయంలో పడ్డా మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖైదీ నెంబర్ 150తో కొత్త రికార్డులు నమోదు చేసిన చిరంజీవి కంబ్యాక్ అదిరిపోయింది. అయితే.. మొదట మెగా కంబ్యాక్ మూవీ డైరెక్షన్.. పూరీ జగన్నాధ్ చేతికి వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాలతో అప్పుడు అనుకున్న ఆటోజానీ ఆగిపోయి.. కత్తి రీమేక్ చేశారు చిరు. అయితే.. మెగాస్టార్  150 కాకపోతే.. 151వ సినిమానో.. 152వ సినిమానో ఏదో ఒకటి చేసి ...

Read More »

నిన్న ఫోటోని విడుదల చేసారు..నేడు జై లవకుశ సినిమా స్టొరీ లైన్ లీక్ అయింది..స్టొరీ ఓరేంజ్ లోఉంది

‘మనం’ సినిమా తెలుగులో ఓ కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. అక్కినేని ఫ్యామిలీ చిత్రంగా ఇది రికార్డులకెక్కింది. ఈ తరహాలోనే పలు సినీ ప్రముఖులు తమ ఫ్యామిలీ సినిమాలు తీయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు. ఇప్పటికే మంచు ఫ్యామిలీ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా చేసింది. ఇక మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌లు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు. తమ ఫ్యామిలీ సినిమాలతో తమ అభిమానులకు ట్రీట్‌ ఇవ్వనున్నారు.  కాగా గతంలోనే స్వర్గీయ ఎన్టీఆర్‌, ...

Read More »
error: Content is protected !!