Breaking News

ఇజం కలెక్షన్స్ కి బ్రేక్ లు పడుతున్నాయి

నందమూరి కళ్యాణ్ రామ్ బోలెడంత నమ్మకంతో చేసేసిన మూవీ ఇజం. తన సినిమాలను తనే నిర్మించుకునే కళ్యాణ్ రామ్..  ఇప్పటివరకూ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయలేదు. ఆ కొరత తీరనుండడంతో.. ఇజంపై భారీగానే ఖర్చుపెట్టేశాడు. అది తన సినిమా వసూళ్లకు కంటే చాలా ఎక్కువే. ఇప్పుడు ఇజం పరిస్థితి చూస్తుంటే.. పెట్టుబడిలో సగం కూడా వచ్చేటట్లుగా కనిపించడం లేదు. తొలి వీకెండ్ లోనే 8 కోట్లకు పైగా కలెక్షన్స్ ...

Read More »

నక్షత్రం పై భారీ హైప్ క్రియేట్ చేస్తున్న కృష్ణవంశీ

కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్, రెజినా, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, ప్రకాష్ రాజ్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నక్షత్రం’. ఈ సినిమాలో నటిస్తున్న ప్రధాన నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇందులో నటిస్తున్న మరికొంతమంది నటీనటుల ఫోటోలను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ...

Read More »

రోబో 2.0 డేట్ ఫిక్స్ అయింది

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘2.0’ చిత్రం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నై శివార్లలో చిత్రీకరిస్తున్నారు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను నవంబర్ 20న విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఏ.ఆర్. ...

Read More »

అఫీషియల్ న్యూస్ ఎన్టీఆర్ 27వ సినిమా డేట్స ని అనౌన్స్ చేసారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం జనవరిలో స్టైలిష్ మూవీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన ఎన్టీఆర్ 25వ సినిమా నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సంధించిన సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సంవత్సరం సెకండ్ ఆఫ్ లో కొరటాల శివ దర్శకత్వంలో జనతాగ్యారేజ్ సినిమా భారీ హైప్ తో రీలీజ్ చేయగా టాలీవుడ్ హిస్టరీ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సంధించిన సినిమాలలో ...

Read More »

దద్దరిల్లే స్టొరీతో వస్తున్న ఎన్టీఆర్ 27 వ సినిమా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం ఫస్ట్ ఆఫ్ లో నాన్నకు ప్రేమతో సినిమాతో ఫస్ట్ టైం 83 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లతో దుమ్ములేపింది.మళ్ళీ ఇదే ఇయర్ సెకండ్ ఆఫ్ లో కూడా ఎన్టీఆర్ తాన 26 వ సినిమాని విడుదల చేసాడు. జనతాగ్యారేజ్ సినిమా స్టార్ట్ చేసినప్పటినుండి రీలీజ్ అయిన వరుకు ప్రతిరోజు,ప్రతి న్యూస్ సౌత్ ఇండియాని షేక్ చేస్తూ ఎన్టీఆర్ క్రేజ్ పెరుగుతుపోయింది.ఇప్పుడు ఎన్టీఆర్ సౌత్ ...

Read More »

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రేంజ్ రేటింగ్ సంధించిన ఒకేఒక్క హీరో ఎన్టీఆర్ అంట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మంచి రోజులు మొదలుయింది.చేసిన ప్రతి సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫేస్ ని షేక్ చేస్తూ భారీ కలెక్షన్స్ సందిస్తున్నాయి.రీసెంట్ గా విడుదల అయిన జనతాగ్యారేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అని చేపలిసిందే. జనతాగ్యారేజ్ సినిమా వరల్డ్ వైడ్ గా 145 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.నాన్నకు ప్రేమతో సినిమా 83 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చెయ్యగా ఈ రెండు ...

Read More »

మరో సినిమాతో వస్తున్న నాగచైతన్య

నాగచైతన్య-గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘ఏమాయ చేసావె’ ఎలాంటి ఇంపాక్ట్ వేసిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే మొదట్నుంచి జనాల్లో మంచి అంచనాలున్నాయి. దీనికి తోడు ఈ సినిమా ఫస్ట్ టీజర్.. పాటలు అన్నీ కూడా సినిమా మీద ఆసక్తిని మరింత పెంచాయి. కానీ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడం.. ...

Read More »

72 రోజుల నుండి ఎన్టీఆర్ ఇంటి చుట్టూ తిరిగిన డైరెక్టర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2016 సంవత్సరంలో నాన్నకు ప్రేమతో,జనతాగ్యారేజ్ రెండు సినిమాలను విడుదల చేయగా ఈ రెండు సినిమాలలో జనతాగ్యారేజ్ సినిమా ఎన్టీఆర్ కెరీర్ ని పూర్తిగా మార్చివేసింది. జనతాగ్యారేజ్ ఈ రేంజ్ హిట్ కావడంతో తాన నెక్స్ట్ సినిమా పై మారింత అంచనాలు పెరిగాయి.ఎన్టీఆర్ తాన నెక్స్ట్ సినిమా పటాస,సుప్రీమ్ లాంటి హిట్ సినిమాలను తీసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి టి సినిమా చేస్తున్నాడు. జనతాగ్యారేజ్ రిలీజ్ చేసి ...

Read More »

ఆ తమిళ్ సినిమా పై ఫోకాస్ చేస్తున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా టెంపర్,నాన్నకు ప్రేమతో,జనతాగ్యారేజ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు.జనతాగ్యారేజ్ సినిమా అయితే టాలీవుడ్ టాప్ 2 మూవీ గా అవతరించింది. ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ పైన ఉంది.లేటెస్ట్ గా ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారంబట్టి ఎన్టీఆర్ తాన 27 వ సినిమాని స్పెషల్ మూవీ గా ఉండే విధంగా ప్లన్ చేస్తున్నాడు.      ...

Read More »

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకుందామనే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్. ఇప్పటివరకూ ఇక్కడ ఒక్క సీక్వెల్ కూడా ఆడిన దాఖలాలు లేవు. తొలి భాగాన్ని రిసీవ్ చేసుకున్నట్లు సెకండ్ పార్ట్ ను ఆదరించలేదు తెలుగు ప్రేక్షకులు. కానీ ఈ ట్రెండ్ కు బాహుబలి బ్రేక్ వేయడం ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. బాహుబలి ది బిగినింగ్ సృష్టించబోయే సంచలనాల కంటే ఎక్కువగా.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకుందామనే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. అయితే బాహుబలి ...

Read More »
error: Content is protected !!