Breaking News

కొత్త సీన్స్ కి అందరిపోయే రెస్పాన్స్ వస్తుంది

జనరల్ గా ప్లాప్ అయిన సినిమాలకి కొత్త సీన్లు లేదా పాటలు కలిపి ప్రమోట్ చేయడం చూస్తాం .కానీ కొరటాల శివ అందుకు భిన్నం .తీసిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినా మూడు సార్లు అయన సినిమా విడుదల అయ్యాక కొత్త సీన్లు కలిపాడు. మిర్చి లో వర్షం ఫైట్ ,శ్రీమంతుడులో క్లైమాక్స్ ముందు సీన్లు కలిపాడు  ఇప్పుడు తాజాగా జనతా గ్యారేజ్ కి మరికొన్ని సీన్లు ...

Read More »

ఎన్టీఆర్ యాక్టింగ్ అదుర్స్ అంటున్న సీనియర్ హీరో

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మూవీ  ‘జనతా గ్యారేజ్’ . ఈ సినిమా విడుదల నుండి కలెక్షన్స్ లో కొత్త రికార్డు క్రియాట్ చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా చూసిన విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియాలో స్పందించారు. జనతా గ్యారేజ్ చిత్రం చూశాను, మోహన్ లాల్, ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంది అని ఇద్దరిని ఆకాశానికి ఎతేసాడు. ఫ్యామిలీ ఎమోషన్ చాలా బాగా ...

Read More »

‘జ్యో అచ్యుతానంద’ సినిమా రివ్యూ

నటీనటులు: నారా రోహిత్ – నాగశౌర్య – రెజీనా – పావని గంగిరెడ్డి – రాజేశ్వరి – తనికెళ్ల భరణి – కృష్ణచైతన్య – శశాంక్ – సీత తదితరులు సంగీతం: కళ్యాణ రమణ ఛాయాగ్రహణం: వెంకట్ సి.దిలీప్ నిర్మాత: రజని కొర్రపాటి రచన – దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్ అవసరాల శ్రీనివాస్ మంచి నటుడే కాదు.. మంచి రచయిత.. దర్శకుడు కూడా అని ‘ఊహలు గుసగుసలాడే’తో రుజువైంది. తొలి ...

Read More »

పండగలతో పండగ చేసుకుంటున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ జనతాగ్యారేజ్. సెప్టెంబర్ 1 న విడుదలగా అక్కడి నుండి జనతాగ్యారేజ్ అసలు సిసలు అదృష్టం మొదలైంది అని చెప్పొచ్చు. తొలి వారంలో 5 రోజుల లాంగ్ వీకెండ్ ఏ పెద్ద సినిమాకైనా అదృష్టం లాంటింది. ఇక సినిమాకి టాక్ బాగుంటే ఇక ఆ సినిమా కలెక్షన్స్ కి తిరుగు ఉండదు అని జనతాగ్యారేజ్ నిరూపించింది. కానీ జనతాగ్యారేజ్ అదృష్టం మొదటివారం ...

Read More »

ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్నేళ్లగానో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని ఎదురుచూస్తుంటే  జనతా గ్యారేజ్ ఆ కోరికను తీర్చేసేట్లుగా కనిపిస్తోంది. చాలా ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులన్నీ ఎన్టీఆర్ ఖాతాలోకి వచ్చేస్తున్నాయి. ఇండస్ట్రీ టాప్-5లోకి జనతా గ్యారేజ్ ఎంట్రీ ఇప్పటికే ఖాయం అయిపోగా.. ఏ ప్లేస్ లో నిలుస్తుందన్నదే ఇప్పుడు పాయింట్. తన బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎంజాయ్మెంట్ ను అభిమానులతో సహా అందరితో పంచుకునేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ ...

Read More »

ఇండియాలో అత్యధిక లైక్స్ తెచ్చుకున్న ట్రైలర్ గానూ ‘ధోని’ రికార్డు సాధించింది

ఫాలోయింగ్ విషయంలో సినిమా తారలు ధోని ముందు దిగదుడుపే అనడానికి అతడి జీవిత కథతో తెరకెక్కుతున్న ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ విషయంలో జనాల్లో ఉన్న ఆసక్తే రుజువు. ధోని కథలో కొత్తేముంటుంది.. అతడి స్టోరీతో సినిమా అంటే జనాలు ఏమంత ఆసక్తి చూపిస్తార్లే అని తేలిగ్గా తీసిపడేసిన వాళ్లకు దీని ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్సే సమాధానంగా నిలిచింది. టీజర్.. ట్రైలర్ రికార్డులంటే అందరికీ సల్మాన్ ఖానో.. ...

Read More »

నితిన్ కొత్త సినిమా

‘అఆ’ తర్వాత యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించనున్న కొత్త చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కనుంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్నారు. నవంబర్ నెల రెండవ వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం ...

Read More »

ఎన్టీఆర్ రోల్ కి ఫీదా అయిన సల్మాన్ ఖాన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన క్రేజ్ మూవీ జనతాగ్యారేజ్.సెప్టెంబర్ 1న విడుదల అయిన ఈ సినిమా కొత్త రికార్డులను  క్రియాట్ చేస్తూ ఎన్టీఆర్ కెరీర్ లోనే టాప్ 1 మూవీగా నిలిచింది.    రీసెంట్ గా జనతాగ్యారేజ్ సినిమా చుసిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్,ఎన్టీఆర్ యాక్టింగ్ ఫీదా అయ్యాడు అంట.ఎన్టీఆర్ ఎమోషనల్ సీన్స్ సల్మాన్ ఖాన్ కి బాగా నచ్చాయి అంట. జనతాగ్యారేజ్ హిందీలో ...

Read More »

ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్న జాతీయ మీడియా

భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ 7 రోజుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.100  కోట్ల గ్రాస్ రాబ‌ట్టిన జనతాగ్యారేజ్  గురించి ఇప్పుడు జాతీయ మీడియాలో ప‌లు క‌థ‌నాలు రావ‌డం విశేషం. జాతీయ మీడియాలో ఎన్టీఆర్ స్టామినా గురించి ప‌లు క‌థ‌నాలు ప్ర‌చురితం అవుతున్నాయి. తెలుగు, మలయాళం భాషల్లో విడుదలైన ఈ సినిమా. తొలివారంలో రెండు భాషల్లో కలిపి మొత్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ ...

Read More »

ఎన్టీఆర్ బాక్స్ ఆఫేస్ దూకుడు ఉంటే చూపిస్తే కళ్యాణ్ రామ్ యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్  తాజా సినిమా ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్ ను దాటేసింది. ఇక7 రోజుల‌కే రూ.100 కోట్ల గ్రాస్  రాబ‌ట్టేసింది. నందమూరి డేరింగ్‌ హీరో  కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇజం. ప‌టాస్ త‌ర్వాత ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చిన క‌ళ్యాణ్‌రామ్ ...

Read More »
error: Content is protected !!