Breaking News

నాని కనిపించే సన్నివేశాన్ని డైరెక్ట్ చేసింది నీను కాదు

‘జ్యో అచ్యుతానంద’ క్లైమాక్స్ లో తళుక్కున మెరిశాడు నేచురల్ స్టార్ నాని. కనిపించేది కొన్ని నిమిషాలే అయినా.. నాని క్యామియో బాగానే హైలైట్ అయింది. సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐతే ఈ పాత్రను ముందు దర్శకుడు అవసరాల శ్రీనివాసే చేయాలనుకున్నాడట. కానీ తర్వాత మనసు మార్చుకున్నాడట. అందుకు కారణమేంటో తనదైన శైలిలో భలే చమత్కారంగా చెప్పాడు అవసరాల. ‘‘రెండు గంటలు హీరోలిద్దరూ నానా అగచాట్లు పడినా వాళ్లకు దక్కనిది ...

Read More »

‘నాగరహావు’ ట్రైలర్ అదుర్స్

లెజండరీ నటుడు కన్నడ స్టార్, స్వర్గీయ డా.విష్ణువర్ధన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘నాగరహావు’. దర్శకులు కోడి రామకృష్ణ దర్శకత్వంలో భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ రమ్య ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇటీవలే విడుదలైన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. పూర్తిస్థాయి గ్రాఫిక్స్, విజువల్ వండర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం ...

Read More »

150 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలున్నాయి అంట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది. 18 రోజుల్లోనే రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధంచిన ఈ సినిమా రూ. 150 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో తక్కువ సమయంలోనే రూ.125 కోట్ల మార్కును చేరిన రెండో తెలుగు సినిమాగా జనతా గ్యారేజ్ రికార్డులకెక్కింది. సినిమా విడుదల సమయంలో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. ఓవర్సీస్‌లో 16 రోజుల్లోనే 1.76 ...

Read More »

శ్రీమంతుడు లాగానే మంచి స్టోరీ అంట

చాలా తక్కువ సినిమాలతోనే బాగా పాపులర్ అయిన దర్శకుడు కొరటాల శివ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి తాజాగా ‘జనతా గ్యారేజ్’ సినిమాతో మళ్ళీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ దర్శకుడు, తన తరువాత సినిమాను మహేష్ బాబుతో చేస్తున్నట్టు ఆ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ‘శ్రీమంతుడు’ తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా గురించి సినీ ప్రేక్షకుల్లో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ...

Read More »

66 లక్షల షేర్ సంధించి జపాన్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది

టెంపర్,నాన్నకు ప్రేమతో,జనతాగ్యారేజ్  వరుసగా మూడు సూపర్ హిట్ లతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. టాలీవుడ్ టాప్ మూవీస్ లో 2 ప్లస్ దక్కించుకోడానికి సిద్దంగా ఉంది.       ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జపాన్ లాంటి ఇతర దేశాలలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఎన్టీఆర్ నటించిన బాద్ షా, టెంపర్ మరియు నాన్నకుప్రేమతో సినిమాలు మంచి విజయాలను సాధించాయి. లేటెస్ట్ గా ...

Read More »

85 కోట్లు అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ మొదట సెప్టెంబర్ 2 న విడుదల అవ్వాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల ఒకరోజు ముందుకు వెళ్లి సెప్టెంబర్ 1 న విడుదల ఫిక్స్ చేసుకుంది.    తొలి వారంలో 5 రోజుల లాంగ్ వీకెండ్ ఏ పెద్ద సినిమాకైనా అదృష్టం లాంటింది. ఇక సినిమాకి టాక్ బాగుంటే ఇక ఆ సినిమా కలెక్షన్స్ కి తిరుగు ఉండదు అని జనతాగ్యారేజ్ నిరూపించింది.ఇక రెండో ...

Read More »

ఆస్తుల‌న్నీ తాక‌ట్టు పెట్టి మ‌రీ ఎన్టీఆర్ హీరోగా మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమా తీసా

మోహ‌న్ బాబు 40 ఏళ్ల సినీ ప్ర‌స్థాన వేడుక చాలా ఘ‌నంగా జరిగింది. అతిర‌థ మ‌హార‌థులు హాజ‌రైన ఈ వేడుక‌లో, మోహ‌న్ బాబు స్పీచ్ చాలా ఆసక్తిక‌రంగా సాగింది. అన్నింటి కంటే ముఖ్యంగా. ఎన్టీఆర్ మ‌ళ్లీ సిఎం ఛైర్లో కూర్చోవ‌డానికి త‌ను చేసిన ప‌నే కార‌ణ‌మ‌ని మోహ‌న్ బాబు చెప్పడం విశేషం. 1994లో త‌న‌ ఆస్తుల‌న్నీ తాక‌ట్టు పెట్టి మ‌రీ ఎన్టీఆర్ హీరోగా మేజ‌ర్ చంద్ర‌కాంత్ తీశానని, ఆ సినిమా ...

Read More »

ఈ ఇయర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సినిమాలో

ఈ ఇయర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఆ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్,రెండువ సినిమా పెళ్ళిచూపులు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జనతాగ్యారేజ్ సెప్టెంబర్ 1 న విడుదల కాగా 77 కోట్ల షేర్ కలెక్షన్స్ లతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే టాప్ 1 మూవీ గా రికార్డు క్రియేట్ చేసింది. నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ...

Read More »

ఎన్టీఆర్ కి ఇదే ఊపులో మరో రెండు హిట్ లో పడితే టాప్ ప్లస్ కి రావడం గ్యారంటీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ త‌ర్వాత ఓ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌ట‌యినర్ చేశాడు. అదే జ‌న‌తా గ్యారేజ్‌. ఫస్ట్ డే 40 కోట్ల గ్రాస్ ద‌క్కించుకుంది. ఇక సెకండ్ డే 25 కోట్లు కలిపి రెండు రోజుల‌లోనే 65కోట్ల గ్రాస్ పొందింది. ఇప్పటివరుకు 125 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ని  సాధించింది.     జనతాగ్యారేజ్ వసూలుచేసి షాక్ అవుతున్నారు టాలీవుడ్ టాప్ హీరోస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ...

Read More »

దాసరికి వస్తున్న ‘ప్రేమమ్’

అందమైన ప్రేమకథా చిత్రం ‘ప్రేమమ్’ తెలుగులో కూడా అదే టైటిల్ తో రీమేక్ అవుతోందన్న విషయం తెలిసిందే. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మళయాలం ‘ప్రేమమ్’లో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడొనా సెబాస్టియన్ తెలుగులో కూడా రిపీట్ అవుతున్నారు. కాగా, ఈ సినిమాలో మలర్ పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ...

Read More »
error: Content is protected !!