Breaking News
Home / Tag Archives: jagan

Tag Archives: jagan

చంద్ర‌బాబు నిర్ణయం..!జగన్ కి శాపంగా మారింది..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి, నారా చంద్ర‌బాబు నాయుడు తీసుకున్న ఒక్క నిర్ణ‌యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌కు భారీ డ్యామేజీ చేసింద‌ని అంటున్నారు.ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో జ‌నంలోకి వెళ్లి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ముప్పుతిప్ప‌లు పెట్టాల‌ని చూసిన జ‌గ‌న్‌. ఇప్పుడు అదే పాద‌యాత్ర‌లో ఇబ్బందులు ప‌డ‌టం ఖాయ‌మ‌ని అంటున్నారు.ఇందుకు బాబు తీసుకున్న నిర్ణ‌యం కార‌ణ‌మ‌ని చెప్తున్నారు.2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు కాపులకు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించేందుకు మంజునాథ …

Read More »

చంద్రబాబు తలొగ్గడం ప్రజా విజయమే..!ఇక తేల్చుకోవాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు.కేంద్ర ప్రభుత్వంపై ఈ నెల 21వ తేదీన అవిశ్వాస తీర్మానం పెడతామని ఇప్పటికే ప్రకటించిన జగన్ చంద్రబాబు కోసమే ఈ నిర్ణయాన్ని ముందే ప్రకటించామని మేం పెట్టే అవిశ్వాస తీర్మానానికి ఆయన కలిసి రావాలన్నారు. లేకపోతే చంద్రబాబు సిద్ధపడితే ఆయన చెబితే రేపు అవిశ్వాసం పెట్టడానికైనా తాము సిద్ధమని జగన్ ప్రకటించారు.5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన …

Read More »

నేషనల్ మీడియాలో జగన్ చేసిన వాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి

YS.జగన్ పాదయాత్ర సందర్భంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు ప్రస్తావించారు. జగన్ అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుంచి మార్చేస్తారనే టీడీపీ ఆరోపణలపై జగన్ స్పందించారు. తాను అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుంచి తరలించే ప్రసక్తి లేదని అన్నారు. కానీ చంద్రబాబు బలవంతంగా సేకరించిన భూములని రైతులు తిరిగి తీసుకునే స్వేచ్ఛ కల్పిస్తానని అన్నారు. జగన్ పాదయాత్ర కోసం కోర్టుని అనుమతి అడగగా తీర్పు …

Read More »

చంద్రబాబు పై నిప్పుల వర్షం కురిపించిన జగన్..!

ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే  ఈ పాదయాత్ర లో జగన్ మాట్లాడుతూ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు పడుతున్న కష్టాల్ని చూడలేక పాదయాత్రతో సమరశంఖం పూరించినట్లుగా చెప్పారు.ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని.. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి కానీ ఊరికి కానీ ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరికీ ఎలాంటి మంచి జరగలేదన్నారు. 2029 నాటికి ప్రపంచంలోనే రాష్ట్రాన్ని …

Read More »

ఆ రోజు వైసీపీ కనుమరుగవుతుంది అంటూ షాకింగ్ కామెంట్ చేస్తున్న మంత్రి..?

2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు షాకింగ్ కామెంట్ చేసాడు.రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ మంత్రి ప్ర త్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్ చేస్తున్న వాగ్ధానాలన్నీ నీటిమీద రాతలేనన్నారు. 2019 ఎన్నికల్లోగా ఏదొక విధంగా కేసుల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతోనే పాదయాత్ర చేస్తున్నారు అని ఆరోపించారు.జగన్‌ చేస్తున్న పాదయాత్రను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ …

Read More »

చింతలపల్లి లో జగన్ కి 101 గుమ్మడి కాయలతో ఆలా..?

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి నర దిష్టి పోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని చింతలపల్లి మహిళలు 101 గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  జగన్‌ అధికారలలోకి వస్తేనే అందరూ ఆనందంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. రాజన్న బిడ్డ ముఖ్యమంత్రి కావాలని మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఏబీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు, సిబ్బంది జగన్‌ను కలిసి …

Read More »

యువతరంలో జగన్ కి నీరాజనాలు పలుకుతున్నారు..!ఎందుకో తెలుసా..?

2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని YCP అదినేత YS.జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే పాదయాత్రలో జగన్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి TDP షాక్ అవుతుంది.జగన్ ప్రకటిస్తున్న హామీలు చూసి ప్రజల్లో ప్రధానంగా యువతరంలో అయిన పట్ల వేల్లువేతుతున్న ప్రజరాదరణ చసి TDP షాక్ అవుతుంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న చాలీచాలని మెస్ చార్జీల వ్యవహారం కూడా ఒకటి.విద్యార్థుల మెస్ చార్జీలను తన ప్రభుత్వంలో …

Read More »

జగన్ పై చేసిన కామెంట్స్ కి అందిరిపోయే సమాధానం చెప్పిన వైసీపీ నేతలు..!

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై నోరు పారేసుకోవడం ద్వారా తన ఆవేశాన్ని చల్లార్చుకునే జేసీ తాజాగా మళ్లీ అదే రీతిలో స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో కష్టాలు పడి రాయలసీమకు నీరు ఇస్తుంటే అనంతపురానికి నీరు ఇవ్వడం ఇష్టంలేకో మరి కక్షతోనే గానీ జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన పల్నాడుకు నీరు ఇవ్వాలనే కొత్త వాదనను తెరపైకి …

Read More »

కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన వివాదంగా మారేలా కనిపిస్తుంది

YCP అదినేత YS.జగన్ మొదలుపెట్టిన పాదయాత్ర నేపథ్యంలో ఆ పార్టీ నేతలకు అత్యుత్సాహం ఎక్కువవుతున్నట్లు ఉంది. గత సోమవారం నాడు ఇడుపులపాయలో జగన్ మొదలు పెట్టిన 3 వేల కిమీ పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. తాజాగా ఆపార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన వివాదంగా మారేలా కనిపిస్తున్నాయి. సిబిఐని ఆయన కుక్కలతో పోల్చారు. సిబిఐ రాకాసి కుక్కలని జగన్ పైకి ఉసి గొల్పిన కొందరు …

Read More »

జగన్ పేరు రావడంతో..! వైసిపి నేతలలో ఆందోళన..!మారి కొందరు నేతలు ఏమా..?

వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి  ప్రజాసంకల్ప యాత్ర పేరిట ఈ రోజు పాదయాత్ర ప్రారంభించాడు.జగన్  పాదయాత్ర ప్రారంభించగానే జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది. వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టిస్తున్న పారడైజ్ పేపర్స్ లీకేజి వ్యవహారంలో జగన్ పేరు కూడా బయటకు వచ్చింది. ప్రపంచ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు ఈ పారడైజ్ పేపర్ల పేరిట టాక్స్ లు కట్టకుండా డబ్బు కూడబెట్టుకున్న ప్రముఖుల పేర్లని బయట పెట్టింది.జగన్ ఆర్థిక వ్యవహారాలు, …

Read More »