Breaking News
Home / Tag Archives: power star

Tag Archives: power star

మెగా ఫ్యామిలీ మొత్తంనికి గట్టి షాకే తగిలింది..కారణం తెలిస్తే షాక్ అవుతారు

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఆధిపత్యం చాలా కాలం పాటు సాగింది. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం తర్వాత కూడా మెగా డామినేషన్‌ స్పష్టంగా కనిపించింది. మగధీర, అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్లతో టాలీవుడ్‌పై చిరంజీవి కుటుంబం ముద్ర క్లియర్‌గా తెలిసింది. అయితే తొలిసారిగా చిరంజీవి ఫ్యామిలీ సాధించిన విజయాలని చిన్నబుచ్చే ఘన విజయం బాహుబలి రూపంలో వచ్చింది. టాలీవుడ్‌ అంటే చిరంజీవి అని చెప్పుకునే రోజులు ...

Read More »

ఎన్టీఆర్-మహేష్-పవన్ కళ్యాణ్ కి ఆ రికార్డ్ పెద్ద సవాల్ గా మారింది..కారణం తెలిస్తే షాక్ అవలిసిందే

బాహుబలి2 విడుదల అయ్యింది తొలిరోజు ఆల్ టైం హిస్టారికల్ వసూళ్లు కురిపించింది.ఇక ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా మార్కెట్ మరింతగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఆ ప్రభావం రాబోతున్న పెద్ద సినిమాలకు ఉపయోగపడటం ఖాయమని చెప్పొచ్చు. బాహుబలి2 తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసింది. కాగా ఈ రికార్డు బాహుబలి 1 కి డబుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే అడ్వాంటేజ్ ...

Read More »

బ్రేకింగ్ న్యూస్…2.5 తో పవర్ స్టార్ పై పైచేయి సంధించిన ఎన్టీఆర్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్  లేటెస్ట్ మూవీ కాటమరాయుడు రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికి కలెక్షన్లు మాత్రం కుమ్మెస్తున్నాడు రాయుడు. ఎప్పటిలాగే కాటమరాయుడికి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలకు ముడిపెట్టేశారు నందమూరి, మెగా అభిమానులు. అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లు రాబట్టిన రాయుడు సీడెడ్‌లో మాత్రం ఎన్టీఆర్‌ను కొట్టలేకపోయాడట. జనతాగ్యారేజ్ రూ.9.66 కోట్లను కొల్లగొట్టగా..కాటమరాయుడు కేవలం రూ.7.11 కోట్లు వసూలు చేసిందని అభిమానులు ...

Read More »

బ్రేకింగ్ న్యూస్…ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించిన పవన్ కళ్యాణ్ ..!

‘జనసేన’ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసినప్పటి నుండి సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న అన్ని రాజకీయ అంశాలను నిశితంగా గమిస్తూ వాటి పట్ల తన ధోరణి ఏంటి, భవిషత్ కార్యాచరణ ఏంటి అనే అంశాలపై ట్విట్టర్లో ట్వీట్ల రూపంలో ప్రజలతో మమేకమవుతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రత్యేక హోదాపై అయితే పవన్ ఎడతెరిపి లేకుండా ...

Read More »

పవర్ స్టార్ ‘కాటమరాయుడు’ ఆ విధంగా డిస్ట్రిబ్యూటర్లను ముంచేశాడు..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌-శృతి హాసన్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘కాటమరాయుడు’ సినిమా ఇటీవలే బాక్సాఫీస్ దగ్గర విడుదలైన సంగతి తెలిసిందే. తొలి వారంలో మంచి వసూళ్లు సాధించిన సినిమా రెండో వారంలో బాగా స్లో అయ్యింది. దీంతో కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే, సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోక తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను దాదాపు 90 ...

Read More »

కాటమరాయుడు 12వరోజు కలెక్షన్ చూసి ఇండస్ట్రీని షేక్ అవుతుంది

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా కాటమరాయుడు లాస్ట్ వీక్  ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ మధ్య విడుదలైన ఈ సినిమా అభిమానుల అంచానాలను అందుకోగలిగింది. గ్రాండ్ గా ఫస్ట్ వీక్ కంప్లేట్ చేసుకున్ని దూసుకుపోతుంది. కాటమరాయుడు 12వ రోజు వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ 80.2 లక్షల పైగా కలెక్షన్ వచ్చాయి అని ట్రేడ్ పండితులు అంచనావేస్తున్నారు. అయితే ఈ సినిమాకి ...

Read More »

ఫస్ట్ వీక్ కంప్లేట్ అయ్యేసరికి కాటమరాయుడు వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

టాక్ ఎలా ఉన్నా.. వీకెండ్ తర్వాత నెమ్మదించినా.. తొలి వారంలో ‘కాటమరాయుడు’ ఓవరాల్ వసూళ్లు బాగానే ఉన్నాయి. ఈ సినిమా తొలి ఏడు రోజుల్లో రూ.54.75 కోట్ల షేర్.. రూ.84.6 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఈ సినిమాకు జరిగిన బిజినెస్ సంగతి పక్కనబెట్టేసి చూస్తే.. వారం రోజుల్లో ఇంత షేర్.. ఇంత గ్రాస్ అంటే మామూలు విషయం కాదు. ఐతే ఇందులో 80 శాతానికి పైగా వసూళ్లు ...

Read More »

కాటమరాయుడు ఫలితంపై పవర్ స్టార్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు

తన సినిమాలు రిలీజయ్యే ముందు కానీ.. తర్వాత కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీడియాను కలవడు. ఒక్క ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు మాత్రమే మీడియా వాళ్లకు వన్ టు వన్ ఇంటర్వ్యూలిచ్చాడు తప్ప.. మరే సినిమా గురించి మీడియాను కలిసింది లేదు. దీంతో సినిమా రిజల్ట్ గురించి ఆయన స్పందన తెలుసుకునే అవకాశం కూడా జనాలకు ఉండేది కాదు. ఐతే ‘కాటమరాయుడు’ విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ అనుకోకుండా ...

Read More »

ఎన్టీఆర్ కి పోటిగా పవర్ స్టార్,నితిన్..ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాల్ చల్ చేస్తుంది

గత కొంతకాలంగా సినిమాలన్నీ ముహూర్తం షాట్ సమయంలోనే.. ఉజ్జాయింపుగా విడుదల డేట్ చెప్పేస్తున్నారు. ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే ఇదేమీ అసాధ్యం కాదు. ముఖ్యంగా స్టార్ హీరోలయితే.. ఇలా డేట్ ను లాక్ చేసుకోవడం తప్పనిసరి అయిపోయింది. కానీ ఈ ఏడాది ఒక డేట్ విషయంలో మాత్రం చిన్నా పెద్దా స్టార్ అనే తేడాల్లేకుండా అందరూ తెగ పోటీ పడిపోతున్నారు. అదే ఆగస్ట్ 11. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- ...

Read More »

ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పవర్ స్టార్ లేటెస్ట్ న్యూస్..వింటే షాక్ అవుతారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ”కాటమరాయుడు” సినిమా మంచి వసూళ్లు రాబట్టి దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు తెలిసింది. ఇక పవన్ కళ్యాణ్ నటించే తదుపరి సినిమాకోసం అప్పుడే సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఫిలిం సిటీ లో భారీ ఇల్లు, ఆఫీస్ సెట్ వేస్తున్నారు. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే ఈ భారీ సినిమా ఏప్రిల్ ...

Read More »
error: Content is protected !!